Minimum Balance : నేటికాలంలో ప్రతీ ఒక్కరికీ బ్యాంక్ ఖాతా సాధారణంగా మారింది. ప్రభుత్వ పథకాల లబ్ది చేకూరాలన్నా..జీతం పొందాలన్నా బ్యాంకులో ఖాతా ఉండాలి. బ్యాంకులు కూడా ఖాతాదారులకు రకరకాల ప్రయోజనాలను, సౌకర్యాలను అందిస్తున్నాయి. అంతేకాదు ఖాతాదారులకు పలు నిబంధనలను కూడా విధిస్తాయి. సేవింగ్స్ అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ అనేది తప్పనిసరిగా ఉండాల్సిందే. బ్యాంకులను బట్టి మారుతుంది.మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయనట్లయితే పెనాల్టీ కూడా విధిస్తాయి. అయితే మీకు ఏ బ్యాంకులో అకౌంట్ ఉంది.. అందులో మినిమమ్ బ్యాలెన్స్ లేకుంటే..ఆ బ్యాంకు విధించే పెనాల్టీ ఎంతో తెలుసుకోండి.
Banks Minimum Balance: బ్యాంకు ఎక్కౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్ లేకపోయినా ఫరవాలేదు. జరిమానాలు పడవిక. కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి ఈ విషయమై కీలక ప్రకటన చేశారు. ఆ వివరాలు మీ కోసం..
Post office savings account minimum balance amount: పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్ ఖాతాదారులకు కేంద్ర ఆర్థిక శాఖ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. పోస్ట్ ఆఫీస్ పొదుపు ఖాతాలో మినిమం బ్యాలెన్స్ మెయింటెన్ చేయడం లేదా ? దాచుకున్న ఆ చిన్న మొత్తంపై కూడా కనీసం నిల్వలు మెయింటేన్ చేయడం లేదనే కారణంతో పెనాల్టీ విధించి జేబుకు చిల్లు పడుతోందా ? అయితే, ఇకపై ఆ పెనాల్టీ భారం సగం వరకు తగ్గనుంది.
ATM withdrawals limit rules: కరోనావైరస్ వ్యాప్తిని నివారించేందుకు కేంద్రం లాక్డౌన్ ( Lockdown ) విధించిన అనంతరం ఖాతాదారుల ఆర్థిక వెసులుబాటు నిమిత్తం బ్యాంకులు అందించిన రెండు ఉచిత సేవలు ఈ నెల ఆఖరు నుంచి ముగుస్తున్నాయి. అందులో ఒకటి ఉచిత ఏటీఎం విత్ డ్రావల్స్ సౌకర్యం కాగా మరొకటి మినిమం బ్యాలెన్స్ మెయింటెన్ చేయడం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.