Naradan OTT Streaming : తెలుగులో విభిన్న కథా చిత్రాలతో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రియదర్శి క్రైమ్ థ్రిల్లర్ ‘తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి’. మలయాళ స్టార్ టివినో థామస్ హీరోగా నటించిన ‘నారదన్’ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది.
Sarangapani Jathakam: మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ప్రియదర్శి హీరోగా నటించిన ‘సారంగపాణి జాతకం’. ప్రఖ్యాత శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రియదర్శి, రూప కొడువాయూర్ జోడిగా నటించారు. 'జెంటిల్మన్', 'సమ్మోహనం' విజయాల తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో తెరకెక్కుతోన్న మూడో చిత్రమిది. తాజాగా ఈ సినిమా టీజర్ ను ప్రముఖ విజయ్ దేవరకొండ విడుదల చేశారు.
Kalyani Priyadarshi marriage: పెళ్లి చేసుకోవడం సహజం. కానీ పెళ్లయి పిల్లలు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోవడం అనేది.. ఆశ్చర్యకరమైన విషయమే. అది కూడా ఏకంగా ఒక పాపులర్ హీరోయిన్ ఈ పని చేసింది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు.. ఆ హీరోయిన్ ఎందుకు పెళ్లి చేసుకుందాం ఒకసారి చూద్దాం..
Samantha Next Movie: సమంత ఈ మధ్యనే సొంతంగా నిర్మాణ సంస్థ పెట్టిన సంగతి తెలిసిందే. ఇక ఈ నిర్మాణ సంస్థలో ఇప్పుడు ఏకంగా ఒక యువ హీరోకి ఛాన్స్ ఇవ్వబోతోంది సమంత. తన నిర్మాణ సంస్థలో రాబోతున్న ఈ యువ హీరో సినిమా త్వరలోనే మొదలుకానుంది. ఇంతకీ ఆ నటుడు ఎవరో ఒకసారి చూద్దాం..
Annaya Nagalla:వకీల్ సాబ్, ప్లే బ్యాక్ లాంటి సినిమాలతో మనల్ని అలరించిన నటి అనన్య హీరోయిన్ గా.. ఒకప్పటి హీరోయిన్ సలోని ముఖ్యపాత్రలో నటించిన సినిమా తంత్ర. ఈ సినిమా తీశారు ఈరోజు ప్రముఖ నటుడు ప్రియదర్శి చేతుల మీదగా విడుదలైంది..
'రామ్ అసుర్' తర్వాత అభినవ్ సర్దార్ నటించిన లేటెస్ట్ మూవీ 'మిస్టేక్'. భరత్ కొమ్మాలపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ రిలీజ్ డేట్ ను నటుడు, కమెడియన్ ప్రియదర్శి విడుదల చేశారు.
Balagam wins another international awards: ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో అనేక అవార్డులను అందుకుంటూ రికార్డులు క్రియేట్ చేస్తున్న బలగం సినిమాకి తాజాగా మరొక రెండు అవార్డులు దక్కాయి.
Save The Tiger Trailer ప్రస్తుతం ప్రియదర్శి టైం నడుస్తోంది. ప్రియదర్శి హీరోగా నటించిన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతోంది. సేవ్ ది టైగర్ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ప్రియదర్శి, చైతన్య కృష్ణ, గోమఠం అందరూ కలిసి నవ్వించేశారు.
Balagam Hero House Owner Comments: కమెడియన్ వేణు దర్శకుడిగా బలగం సినిమా రూపొంది రిలీజ్ అయి సూపర్ హిట్ గా నిలవగా ఆ సినిమాలో హీరో ఇల్లుగా చూపించిన ఇంటి ఓనర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Balagam 20 Days Total Collections: బలగం సినిమా విడుదలై దాదాపు 20 రోజులు గడుస్తున్న ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గలేదని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే
Priyadarshi Mother in law ప్రియదర్శి తన బలగం సినిమా సక్సెస్‌ను తన అత్త గారైన మంజు శర్మకు అంకితం చేస్తున్నట్టుగా చెప్పాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఆమె మరణించినట్టుగా చెప్పుకొచ్చాడు. అందుకే ఈ సినిమాను ఆమెకు డెడికేట్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు.
Priyadarshi on Ram Charan @ Rc 15 Set: ప్రియదర్శి తాజాగా రామ్ చరణ్ గురించి చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. శంకర్ రామ్ చరణ్ కలిసి చేస్తోన్న సినిమాలో ప్రియదర్శి నటిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇక ఈ సెట్లో ప్రియదర్శి చూసిన విషయాన్ని చెప్పాడు.
Balagam Movie Review కమెడియన్ వేణు దర్శకుడిగా మారాడు. బలగం అనే మూవీని తీశాడు. ఈ సినిమాకు దిల్ రాజు వెన్నుమొకల నిలిచాడు. దీంతో ఈ సినిమా మీద అందరికీ ఓ నమ్మకం ఏర్పడింది. మల్లేశం తరువాత మళ్లీ ఆ రేంజ్లో ప్రియదర్శి నటించినట్టుగా కనిపించింది.
Air India Flight Refund మన సాధారణంగా ఏదైనా టికెట్ బుక్ చేసిన తరువాత క్యాన్సిల్ చేసుకుంటే రీఫండ్ అమౌంట్ వస్తుంది. దానికి ఓ రెండు మూడు రోజులు పడుతుంది. అయితే కొన్ని సంస్థలు మాత్రం వాటిని పట్టించుకోదు. వాటికి రిప్లైలే ఇవ్వదు.
Jathiratnalu movie: జాతిరత్నాలు సినిమా. తెలుగు సినీ పరిశ్రమలో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయారు ఆ మగ్గురు నటులు. సినిమాలో ఈ ముగ్గురు చేసిన రచ్చకు రికార్డు బద్దలవుతున్నాయి. ఇప్పుడీ ముగ్గురిలో ఇద్దరి మధ్య జరిగిన గొడవకు సంబంధించి వీడియో వైరల్ అవుతోంది. అదేంటో చూద్దాం.
Jathi Ratnalu movie, Sreekaram movie, Gali Sampath movie collections: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా విడుదలైన జాతి రత్నాలు, శ్రీకారం, గాలి సంపత్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ కొల్లగొడతాయని ఆయా చిత్రాల నిర్మాతలు భావించారు. మరి వాస్తవ పరిస్థితి ఎలా ఉంది ? ఏ సినిమాకు ఆడియెన్స్ బ్రహ్మరథం పడుతున్నారు అనే విషయంలో బాక్సాఫీస్ వర్గాలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Jathi Ratnalu Trailer: జాతి రత్నాలు ట్రైలర్ ఆడియెన్స్‌ని కడుపుబ్బా నవ్విస్తోంది. గతంలో పిట్ట గోడ సినిమాను డైరెక్ట్ చేసిన అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను స్వప్న సినిమా బ్యానర్‌పై మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మించాడు. Agent Sai Srinivasa Athreya ఫేమ్ నవీన్ పొలిశెట్టి మరోసారి జాతిరత్నాలు సినిమా ద్వారా హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.