Narendra Modi Ready To Take New Delhi: ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టేందుకు నరేంద్ర మోదీ సిద్ధమయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి మెజార్టీ దాటి సీట్లు రావడంతో మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు న్యూఢిల్లీలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.
RBI - 90 Rupees Silver Coin: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేక నాణాలను విడుదల చేస్తూ ఉంటుంది. ఏప్రిల్ 1న రిజర్వ్ బ్యాంబ్ ఆఫ్ ఇండియా 90వ యేట అడుగుపెట్టింది. 90 యేళ్ల సందర్బంగా ఆర్బీఐ 90 రూపాయల ప్రత్యేక వెండి నాణాన్ని విడుదల చేసింది.
Simon Harris Elected Ireland Prime Minister: భారతీయులు ప్రపంచ దేశాలను ఏలుతున్నారు. ఇప్పటికే బ్రిటన్ మొదలగు దేశాల్లో కీలక పదవులు చేపడుతున్నారు. తాజాగా ఐర్లాండ్ ప్రధానమంత్రిగా భారత సంతతి వ్యక్తి ఎన్నికై రికార్డులు బద్దలు కొట్టాడు.
Former Pakistan Prime Minister Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు మరో షాక్ తగిలింది. ఆయన ఐదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేసింది పాకిస్థాన్ ఎన్నికల సంఘం.
Prime Minister Narendra Modi: పఠాన్ చిత్రంపై వివాదం కొనసాగుతోన్న వేళ.. సినిమాల విషయంలో ప్రధాని మోదీ కీలక సూచనలు చేశారు. అసంబద్ధ విషయాలపై అనవసర వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని పార్టీ నేతలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు.
Rishi Sunak: భారతీయ మూలాలున్న రిషి సునక్ బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు.రిషి సునాక్ యూకే కొత్త పీఎం కావడంతో ఇండియాలో సంబరాలు అంబరాన్నంటాయి. అయితే కొందరు నెటిజన్ల బుద్ది మాత్రం మారలేదు. రిషి సునక్ ఎవరు? ఎక్కడి వారు? ఆయన కులం ఏంటీ అని ఆరా తీశారు.
PM Modi: ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు పదవీ కాలం పూర్తయిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్యసభలో చైర్మన్ వెంకయ్యనుద్దేశించి ప్రసంగించారు. వెంకయ్య సమక్షంలో సభలో అనేక చారిత్రక ఘటనలు జరిగాయని గుర్తు చేశారు.
Ranil Wickremesinghe: శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికల్లో మాజీ ప్రధాని రణిల్ విక్రమ సింఘే.. కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. లంక 8వ అధ్యక్షుడిగా విక్రమ సింఘేను ఎంపీలు ఎన్నుకున్నారు.
KTR DAVOS: తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా దావోస్ వెళ్లిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్... బిజీబిజీగా గడుపుతున్నారు. పెట్టుబడుల సదస్సులో తనదైన మార్క్ చూపిస్తున్న కేటీఆర్.. దావోస్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు. మొదటి రెండు రోజుల్లోనే పలు దిగ్జజ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించేలా కేటీఆర్ చర్చలు జరిపారు.
PM Modi Europe Visit: యూరప్ పర్యటనలో భాగంగా బుధవారం డెన్మార్క్‌లో రెండవ భారత్-నార్డిక్ శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ ఐస్లాండ్, ఫిన్ లాండ్, స్వీడన్, డెన్మార్క్ దేశాల ప్రధానమంత్రులను కలిశాడు. ఇందులో ఏముంది అనుకుంటున్నారా.. అయితే ఈ నలుగురు ప్రధానమంత్రులు మహిళలు కావడం విశేషం.
CM YS Jagan will leave for Delhi today. The Prime Minister is scheduled to meet Narendra Modi. CM Jagan will attend the Judicial Infrastructure Conference in New Delhi to
CM YS Jagan will leave for Delhi today. The Prime Minister is scheduled to meet Narendra Modi. CM Jagan will attend the Judicial Infrastructure Conference in New Delhi tomorrow
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.