Narendra Modi: హ్యాట్రిక్‌ ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం

Narendra Modi Ready To Take New Delhi: ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టేందుకు నరేంద్ర మోదీ సిద్ధమయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి మెజార్టీ దాటి సీట్లు రావడంతో మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు న్యూఢిల్లీలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.

  • Zee Media Bureau
  • Jun 5, 2024, 06:27 PM IST

Video ThumbnailPlay icon

Trending News