AP Pensions: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత ఇవాళ పెన్షన్ల పంపిణీ జరుగుతోంది. ఒకవేళ ఎవరైనా అర్హులై ఉండి పెన్షన్ రాకపోతే ఇప్పుడు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం.
AP Pension Scheme: ఎన్నికలకు ముందుగానే టీడీపీ, జనసేన కూటమి హామి ఇచ్చిన మేరకు వృద్ధాప్యా ఫించను రూ. 3 వేల నుంచి రూ. 4 వేలకు ఫించను అమలుకు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో వీరికి ఏప్రిల్ నెల నుంచి పెంచిన ఫించను అమల్లోకి రానుంది.
Ap Cabinet: ఏపీ కేబినెట్ సమావేశం ఇవాళ జరగనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన ఇవాళ జరగనున్న కేబినెట్ భేటీలో పలు కీలకాంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Second Pension In One Family: ప్రస్తుతం ఏపీలో ఒక రేషన్ కార్డు కింద ఒకరికే పెన్షన్ అందుతోంది. త్వరలో కుటుంబంలో రెండో వ్యక్తికి పెన్షన్ అందజేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వాలంటీర్లతో సర్వే నిర్వహిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.