RK ROJA: మాజీమంత్రి ఆర్కే రోజా యూటర్న్ తీసుకున్నారా..! పాలిటిక్స్‌కు ఫ్యాకప్ చెప్పేసి.. మేకప్ వేసుకోవాలని భావిస్తున్నారా..! కూటమి సర్కార్ సర్కార్ దెబ్బకు రాజకీయాలకు గుడ్‌బై చెప్పాలను కుంటున్నారా..! రోజా సినిమాల్లో బిజీ అయితే నగరికి కొత్త ఇంచార్జ్ వచ్చే అవకాశం ఉందా..! పార్టీ హైకమాండ్ కూడా కొత్త ఇంచార్జ్ కోసం అన్వేషణ చేస్తోందా..!
Ex Minister Peddireddy Ramachandra Reddy: వైసీపీ అధినేత జగన్ వైఖరిపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారా..! అందుకే ఉమ్మడి కడప జిల్లా బద్వేల్లో జగన్ పర్యటనకు పెద్దారెడ్డి డుమ్మా కొట్టారా..! ఆ విషయంలో జగన్ తన మాట వినిపించుకోనందుకే పెద్దిరెడ్డి నరాజ్ అయ్యారా..! ఇంతకీ జగన్‌పై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎందుకు ఆలకబూనారు..!
AP Mining Files Burnt: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పత్రాల దగ్ధం కలకలం రేపుతోంది. ప్రభుత్వ పత్రాలుగా భావిస్తున్న ఫైల్స్, హార్డ్ డిస్క్, క్యాసెట్లు వంటివి గుర్తు తెలియని వ్యక్తులు కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని యలమలకుదురు కరకట్ట వద్ద బుధవారం అర్ధరాత్రి దగ్ధం చేశారు.
AP Mining Files Hard Disk Cassettes Burnt: ఏపీలో అర్ధరాత్రి ప్రభుత్వానికి సంబంధించిన పత్రాలు దగ్ధం చేయడం కలకలం రేపింది. గత ప్రభుత్వంలో పెద్ద మనిషికి సంబంధించిన పత్రాలు దగ్ధం చేశారని తెలుస్తోంది.
Babu Two Seats Contest: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల యుద్ధం మొదలైంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు ఎన్నికల సమరశంఖం పూరించాయి. ఈ క్రమంలో ఇరు పార్టీల మధ్య విమర్శలు మొదలయ్యాయి. టీడీపీలో ఓటమి భయం నెలకొందని.. ఆ భయంతోనే చంద్రబాబు కుప్పంతో మరోస్థానంలో పోటీ చేస్తారనే వార్త కలకలం రేపింది. ఈ విషయాన్ని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడాన్ని తెలుగు దేశం పార్టీ తప్పుపట్టడాన్ని ప్రస్తావించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి.. అవినీతికి పాల్పడిన వారిపై, తప్పు చేసిన వారిపై కేసులు పెట్టడం కక్ష్య సాధింపు చర్యలు కానే కాదు అని అన్నారు.
Rajampeta Politics in AP: కొత్తగా ఏర్పడిన జిల్లాకు కేంద్రం అవుతుందనుకున్న ఆ నియోజకవర్గానికి మొండి చేయి దక్కింది. అధికార పార్టీకి బలం ఉన్నా నేతల మధ్య అనైక్యత, వర్గ విభేదాలు అక్కడ వైసిపికి మైనస్ గా మారుతున్నాయి. జనంలో పార్టీని పలుచన చేసేలా అధికార పార్టీలోనే కొందరు ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా వ్యవహరించడం సమస్యలను మరింత జఠిలం చేస్తోంది.
AP Thress Capitals : మంత్రి పెద్దిరెడ్డి మూడు రాజధానులే వైసీపీ ప్రభుత్వ విధానం అని పేర్కొన్నారు. ఈ మేరకు చంద్రబాబు మీద తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబుకు పిచ్చి పట్టిందని కౌంటర్లు వేశారు.
సాగు మోటార్లకు మీటర్లు బిగించే విషయంపై రాష్ట్రంలో 95 శాతం మంది అన్నదాతలు అనుకులంగా ఉన్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఏడాది మార్చిలోగా రాష్ట్రంలోని అన్ని సాగు మోటార్లకు మీటర్లు బిగిస్తామన్నారు.
Minister Peddireddy Ramachandra Reddy :14 ఏళ్లు సీఎంగా ఉండి కుప్పానికి చంద్రబాబు చేసిందేమీ లేదని విమర్శించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి. కుప్పం సభలో ఆయన ఏమేం మాట్లాడారో చూడండి!
Zilla parishad Elections: తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దుయ్యబట్టారు. జిల్లా పరిషత్ ఎన్నికల బహిష్కరణపై ఆయన మాట్లాడారు. చంద్రబాబు తీరు ఆడలేక మద్దెల ఓడు అన్నట్టుగా ఉందని స్పష్టం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.