AP Thress Capitals : మంత్రి పెద్దిరెడ్డి మూడు రాజధానులే వైసీపీ ప్రభుత్వ విధానం అని పేర్కొన్నారు. ఈ మేరకు చంద్రబాబు మీద తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబుకు పిచ్చి పట్టిందని కౌంటర్లు వేశారు.
సాగు మోటార్లకు మీటర్లు బిగించే విషయంపై రాష్ట్రంలో 95 శాతం మంది అన్నదాతలు అనుకులంగా ఉన్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఏడాది మార్చిలోగా రాష్ట్రంలోని అన్ని సాగు మోటార్లకు మీటర్లు బిగిస్తామన్నారు.
Tirupati By Elections: ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా ఎన్నికల వేడి చల్లారలేదు. మున్సిపల్ ఎన్నికలు ముగిశాయని అనుకునేలోగా మరో ఎన్నిక వేడి రాజుకుంది. తిరుపతి ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల కావడంతో అందరీ దృష్టీ తిరుపతిపై పడింది.
AP JOBS Good News: ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు శుభవార్త. భారీగా ఉద్యోగాల్ని భర్తీ చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో 8 వేల పైచిలుకు ఉద్యోగాల భర్తీ త్వరలో చేపట్టనున్నట్టు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.
Ap government: ఆంద్రప్రదేశ్ పంచాయితీ ఎన్నికల్లో అధికార పార్టీ విజయంలో కీలక పాత్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్దిదే అనడంలో సందేహం ఏ మాత్రం లేదు. అందుకే ముఖ్యమంత్రి జగన్ కీలక పదవిని బహుమానంగా ఇచ్చారు.
Ys jagan: ఆంధ్రప్రదేశ్ పంచాయితీ ఎన్నికల పోరు ముగిసింది. అధికారపార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో వైసీపీ మద్దతుదారులు గెలవడంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినందించారు.
Ap High Court: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్‌కు మరోసారి భంగపాటు ఎదురైంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఇచ్చిన ఆదేశాల్ని హైకోర్టు కొట్టివేసింది. మీడియాతో మాట్లాడేందుకు అనుమతిచ్చింది.
Mla Vamsi on Sec Nimmagadda: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై విమర్శలు కొనసాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సైతం నిమ్మగడ్డను టార్గెట్ చేసి..తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
High Court on Sec Orders: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు రాష్ట్ర హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పరిధి దాటి వ్యవహరిస్తున్నారంటూ పలువురు ప్రభుత్వ పెద్దలు చేస్తున్న వ్యాఖ్యలకు బలం చేకూరింది.
AP SEC Issue: ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు ప్రభుత్వ పెద్దలకు ఘర్షణ వాతావరణ నెలకొంది. మంత్రి పెద్దిరెడ్డిపై తాజాగా ఎస్ఈసీ విధించిన ఆంక్షలతో వివాదం మరోసారి రాజుకుంది. మాటల దాడి తీవ్రమైంది.
Ap Sec issue: ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వర్సెస్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వివాదం పెరిగి పెద్దదవుతోంది. ఎస్ఈసీ నిమ్మగడ్డకు జైలుశిక్ష తప్పదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు.
Ap Panchayat Elections 2021: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారశైలి ఇంకా మారలేదు. వివాదాస్పద ఉత్తర్వులు జారీ చేస్తున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరోసారి అదే తరహా ఉత్తర్వులిచ్చారు. ఈసారి కూడా మంత్రి పెద్దిరెడ్డిని టార్గెట్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.