Pawan Kalyan Warns To Home Minister Anitha: తమ ప్రభుత్వ పాలనలో శాంతిభద్రతలు క్షీణించి మహిళలపై నేరాలు పెరిగిపోతుండడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంమంత్రి అనితతోపాటు డీజీపీ, పోలీస్ వ్యవస్థపై మండిపడ్డారు. అవసరమైతే తాను హోంమంత్రి బాధ్యతలు తీసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Renu Desai Second Marriage: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తెలియని పవర్ స్టార్ అభిమాలుండరు. పవన్ తో విడాకులు తీసుకున్నా.. పిల్లల పెంపకం విషయంలో మాత్రం ఇద్దరు కలిసిపోతారు.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఏంమన్నారంటే..
Pawan Kalyan Tour: ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించనున్నారు.
Pawan Kalyan Visits In Pithapuram: డిప్యూటీ సీఎం హోదాలో మరోసారి పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రెండు రోజులు ఏం చేస్తాడో తెలుసుకుందాం.
YS JAGAN vs SHARMILA : జగన్, షర్మిల మధ్య అసలు విభేధాలకు కారణం ఏంటి..? జగన్ షర్మిల మధ్య అసలు వివాదం ఆస్తులకు సంబంధించిది కాదా....? అన్న, చెల్లి మధ్య వార్ అసలు కారణం ఇదేనా..? అన్నచెల్లెల మధ్య పంచాయితీపై వైసీపీలో జరుగుతున్న చర్చ ఏంటి....? ఇంతకీ షర్మిలకు కావాల్సింది ఆస్తులు కాదా ..? జగన్ సీఎంగా ఉండగా షర్మిల పెట్టిన డిమాండ్ తో జగన్ ను షాక్ అయ్యాడా ? అది సాధ్యం కాదని జగన్ తేల్చడంతో షర్మిల జగన్ పై యుద్ధానికి దిగిందా..?
Pawan Kalyan silence : ఏపీకీ చెందిన ఆ కీలక నేత మళ్లీ ఎందుకు సైలెన్స్ అయ్యారు....?కొద్ది రోజుల క్రితం మీటింగ్ పెట్టి ఆవేశపూరితంగా స్పీచ్ ఇచ్చిన నేత ఇప్పుడు ఉన్నట్లుండి ఒక్కసారిగా సైలెంట్ గా మారడానికి కారణాలేంటి...? ఏపీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఈ నాయకుడు ఎప్పుడు సైలెంట్ గా ఉంటాడో ఎప్పుడు సెన్షేషనల్ గా మాట్లాడుతారో ఆ పార్టీ నేతలకు సైతం అంతుచిక్కడం లేదా..? ఆయన మౌనం వ్యూహమా లేకా ఏదైనా మౌన దీక్ష తీసుకున్నారా..?
AP Free Cylinder: ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఒక్కో హామిని అమలు చేసుకుంటూ వెళుతుంది. ఇప్పటికే చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ఫ్రీ సిలిండర్ కూడా ఉంది.
YS Jagan Vs Sharmila: అరెరే..జగన్, షర్మిళ ఉదంతం అచ్చం బాలయ్య బ్లాక్ బస్టర్ సినిమాను తలపిస్తుందే.. ఇది ఎవరో చెబుతున్న మాట కాదు.. సాక్షాత్తు వైయస్ కుటుంబానికి వీర వీధేయులైన అభిమానులు చెబుతున్న మాట. అవును ఏపీలో అన్నా చెల్లెల్ల మధ్య పోరును బాలకృష్ణ బ్లాక్ బస్టర్ సినిమాతో కంపేర్ చేస్తున్నారు.
Vijay Vs Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ బాటలో తమిళనాడులో విజయ్ కూడా రాజకీయం ఆరంగేట్రం చేసారు. తాజాగా ‘తమిళగ వెట్రి కళగం’ పేరుతో పార్టీ స్థాపించిన తమిళ స్టార్ హీరో విజయ్.. ఇపుడు పవన్ బాటలో ఆ పని చేయబోతున్నాడా..అంటే ఔననే అంటున్నాయి.
Pawan Kalyan Calls Safe Wildlife: అటవీ సంపద పరిరక్షణకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొత్త కార్యక్రమం ప్రారంభించి.. వన్యప్రాణులు, సహజ సంపద పరిరక్షణకు టోల్ ఫ్రీ నంబర్ తీసుకువచ్చారు.
Vijay-Pawan Kalyan: నిన్నటి నుంచి విజయ్ పార్టీ గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న.. చర్చ తెలిసిన విషయమే. విజయ్ నిన్న ఇచ్చిన స్పీచ్ కి అభిమానులు తెగ కేరింతలు పెడుతున్నారు. ఈ క్రమంలో కొంతమంది తమిళంలో విజయ్.. తెలుగులో పవన్ కళ్యాణ్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ విజయ్ కి విషెస్ తెలిపారు.
Prakash Raj Satires: తిరుపతి లడ్డూ నుంచి మొదలైన వివాదం ఇంకా కొనసాగుతోంది. నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేశారు. ఓ ఉప ముఖ్యమంత్రి సమానత్వం గురించి మాట్లాడుతుంటే మరో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సనాతనమంటూ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
Ys Jagan Vs Sharmila: జగన్, షర్మిల ఆస్తుల వ్యవహారంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన ఎందుకు వచ్చింది...? జగన్ ,షర్మిల మధ్య వివాదానికి జూనియర్ ఎన్టీఆర్ కు ఏం సంబంధం..? అసలే దేవర సినిమా సక్సెస్ తో సంతోషంతో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ను రాజకీయాల్లోకి లాగుతున్నది ఎవరు...? జూనియర్ ఎన్టీఆర్ ను రాజకీయాల్లోకి లాగడంపై అభిమానులు ఏమంటున్నారు....?
AP Cabinet: ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది. ఇందులో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని తెలుస్తోంది.
Pawan Kalyan family tree: సినిమా హీరో గానే కాదు ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా కూడా రానిస్తున్నారు.. పవన్ కళ్యాణ్. ఇక సినిమాలు, రాజకీయాలు పరంగానే కాకుండా తన పర్సనల్ విషయాల ద్వారా.. కూడా తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తూఉంటారు ఈ హీరో. తాజాగా పవన్ కళ్యాణ్ వంశ వృక్షం కి సంబంధించిన ఫోటో ఒకటి తెగ వైరల్ అవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.