Naresh -Pavitra Lokesh: రెడ్ హ్యాండెడ్ గా ఒకే గదిలో దొరికిన నరేష్-పవిత్ర..!

Actor Naresh -Pavitra Lokesh: నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్ వ్యవహారం గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాలతో పాటు కన్నడ రాష్ట్రంలో కూడా హాట్ టాపిక్ గా మారింది. 
 

  • Zee Media Bureau
  • Jul 4, 2022, 02:32 PM IST

Actor Naresh -Pavitra Lokesh: టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్ర లోకేశ్ మైసూర్లోని ఓ కథలో కలిసి ఉంటుండగా.. నరేశ్ భార్య ఇద్దరినీ రెడ్ హ్యాండడ్ గా పట్టుకుంది. ఇప్పుడు ఈ వివాదం తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటకలో కూడా హాట్ టాఫిక్ గా మారింది. 

Video ThumbnailPlay icon

Trending News