India-Pakistan Brothers meets after 75 years. 80 ఏళ్ల ముహమ్మద్ సిద్ధిక్, 78 ఏళ్ల మొహమ్మద్ హబీబ్.. 74 ఏళ్ల క్రితం భారత్-పాక్ సరిహద్దుల్లో జరిగిన విభజన సమయంలో విడిపోయారు.
Pakistan Rabab artist Siyal Khan plays Indian National Anthem. పాకిస్థానీ కళాకారుడు సియాల్ ఖాన్ నిర్మలమైన పర్వతాల మధ్య కూర్చుకుని తన గిటార్‌తో భారత జాతీయ గీతం 'జన గణ మనని' ప్లే చేశారు.
Pakistan Woman Rabia slams PM Shehbaz Sharif over skyrocketing prices in Country. పాకిస్థాన్‌లో ఆకాశాన్నంటుతున్న ద్రవ్యోల్బణం కారణంగా కన్నీరు పెట్టుకున్న ఓ మహిళ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ACC release Asia Cup 2022 Schedule, India vs Pakistan match on August 28th. దుబాయ్, షార్జా వేదికలుగా ఆగస్ట్ 27 నుంచి ఆసియా కప్ 2022 ప్రారంభం కానుంది.
Naseem Shah replaces Hasan Ali in Asia Cup 2022. ఆగష్టు చివరి వారంలో ఆరంభం కానున్న ఆసియా కప్ 2022కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) జట్టును ప్రకటించింది.
Pakistan Woman harassed by an unidentified man in Islamabad. పాకిస్థాన్‌లో ఓ దారుణం వెలుగుచూసింది. ఇస్లామాబాద్‌లో బురఖా ధరించిన మహిళపై ఓ ఆకతాయి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
The Sharjah-Hyderabad flight made an emergency landing in Karachi, Pakistan. An Indian Indigo flight made an emergency landing due to a technical problem and was diverted to Karachi, Pakistan
Pakistan Viral Video: ఓ ఫ్లై ఓవర్‌పై వరుసగా బైక్‌లు స్కిడై పడుతున్న ఓ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది. తడిగా ఉన్న రోడ్డుపై బ్రేక్ వేయగానే వరుసగా బైక్‌లు జారిపడ్డాయి. బైక్‌పై ఉన్నవాళ్లు కింద పడి పలువురు గాయపడ్డారు.
At least 255 killed in Afghanistan Earthquake. అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారు జామున తూర్పు పక్టికా ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది.
Shahid Afridi says Biggest cricket market is India. క్రికెట్ ఆడే దేశాలన్నింటినీ శాసించే స్థాయికి భారత్ చేరిందని, బీసీసీఐ ఏం చెబితే క్రికెట్ ప్రపంచంలో అదే జరగుతుందన్నాడు షాహిద్ అఫ్రిది.
Kohli vs Afridi: టీమ్ ఇండియా మాజీ సారధి విరాట్ కోహ్లీపై పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది కీలక వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ యాటిట్యూడ్‌పై ప్రశ్నలు సంధించాడు. అదేంటో చూద్దాం.
Intelligence Alert: భారత్‌లో అలజడి సృష్టించేందుకు పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలు కుట్రలు పన్నుతున్నాయి. ఈ విషయాన్ని నిఘా విభాగాలు స్పష్టం చేశాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. భద్రతను కట్టుదిట్టం చేశాయి
Imran Khan: పెట్రోల్, డీజిల్‌పై పన్ను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. దీంతో దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గాయి.
Terrorists' Arms Smuggling Case: పాకిస్థాన్ నుంచి హర్యానా మీదుగా ఆదిలాబాద్‌కు ఆయుధాలు, పేలుడు పదార్థాలు సరఫరా చేసిన కేసులో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులను ఆదిలాబాద్ తరలించి ప్రశ్నించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.