Asia Cup 2022: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే భారత్, పాకిస్థాన్ మ్యాచ్!

ACC release Asia Cup 2022 Schedule, India vs Pakistan match on August 28th. దుబాయ్‌, షార్జా వేదికలుగా ఆగస్ట్‌ 27 నుంచి ఆసియా కప్‌ 2022 ప్రారంభం కానుంది. 

  • Zee Media Bureau
  • Aug 3, 2022, 07:03 PM IST

ఆసియా కప్‌ 2022 షెడ్యూల్‌ను ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) అధ్యక్షుడు జై షా ట్విటర్‌ వేదికగా మంగళవారం ప్రకటించారు. దుబాయ్‌, షార్జా వేదికలుగా ఆగస్ట్‌ 27 నుంచి టోర్నీ ప్రారంభం కానుంది. శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్‌ జట్ల మధ్య తొలి మ్యాచ్‌ జరగనుంది. దాయాదులు భారత్‌, పాకిస్తాన్ పోరు ఆగస్ట్‌ 28న జరుగనుంది. 

Video ThumbnailPlay icon

Trending News