NIA Raids: తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఎన్‌ఐఏ సోదాలు

NIA Raids: తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఎన్ఐఏ సోదాలు జరిపింది. హైదరాబాద్ తోపాటు పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించింది. 

  • Zee Media Bureau
  • Sep 22, 2022, 02:43 PM IST

NIA Raids: తెలంగాణలో మరోసారి ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. టెర్రర్ ఫండింగ్ పైనే దృష్టి సారించిన జాతీయ దర్యాప్తు సంస్థ హైదరాబాద్ తోపాటు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ లోని పలుచోట్ల సోదాలు జరిపింది. అటు ఏపీలోని కర్నూలులోని ఎన్ఐఏ బృందం సోదాలు చేపట్టింది. 

Video ThumbnailPlay icon

Trending News