పాకిస్తాన్ కు చెందిన ఇద్దరు హైకమిషన్ సిబ్బందిని భారత్ బహిష్కరించిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో ఇస్లామాబాద్ లోని భారతీయ సిబ్బందిని వేధించడం, వారి విధులకు ఆటంకం కల్గించడం వంటి సంఘటన చేసుకోవడం భారత్ గుర్రుగా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో కరోనావైరస్ ( Coronavirus ) విజృంభిస్తోంది. లాక్డౌన్ 4.0లో ( Lockdown exemptions ) ఇచ్చిన మినహాయిపులు భారీ మూల్యాన్నే చెల్లించుకొనేలా చేస్తున్నాయి. ఢిల్లీలో కరోనా రోగుల సంఖ్య ( COVID-19 positive cases in Delhi ) చాలా వేగంగా పెరుగుతోంది.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ముప్పుతిప్పలు పెడుతున్న కరోనా మహమ్మారి జూన్‌లో దీని విస్తరణ మరింత తీవ్రం అయ్యే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. జూన్‌లో ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి
ఢిల్లీకి చెందిన ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లోని ఒక సీనియర్ వైద్యుడు డాక్టర్ జితేంద్ర నాథ్ పాండే COVID-19 తో శనివారం మరణించాడు. 78 ఏళ్ల డాక్టర్ జితేంద్ర నాథ్ పాండే
కరోనా మహమ్మారిని (Covid-19) అడ్డుకుంటున్న పోరాటయోధులైన వైద్యులే ఈ వైరస్ బారిన పడుతుండటం సర్వత్రా ఆందోళన కల్గిస్తోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఒక లక్ష పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
చాతిలో నొప్పి కారణంగా శ్వాస తీసుకవడంలో ఇబ్బందికరంగా మారడంతో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆదివారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. 87 ఏళ్ల మన్మోహన్ సింగ్ ఆసుపత్రిలోని కార్డియో-థొరాసిక్
కరోనా మహమ్మరిని కట్టడి చేసే పోరాటంలో ముందంజలో ఉన్నవారి కోసం ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై నేడు వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ప్రతిపక్షాలను తూర్పారబట్టారు. కోవిడ్ పై పోరాటంలో భాగంగా
దేశ రాజధాని డిల్లీలోని జామా మసీద్ ప్రాంతాల్లో విధులు నిర్వహించిన 126వ బిఎస్ఎఫ్ బెటాలియన్‌లో 75 మంది జవాన్లకు కరోనా పాజిటివ్ అని తేలడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 94 మంది బిఎస్ఎఫ్ జవాన్లలో
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి తగ్గుముఖం పట్టకపోగా రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య అధికమవడంతో ఆందోళన మరింత తీవ్రమయ్యింది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,561 కరోనా కేసులు నమోదుకాగా, 89 మరణాలు
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన కరోనా హాట్ స్పాట్స్ లోని కంటైన్ మెంట్ జోన్లలో ఎలాంటి మినహాంయిపులు సడలించడంలేదని కేంద్ర వైద్య
భారత్‌లో నిరంతరంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 991 కొత్త కేసులు నమోదు కాగా, 43 మంది మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కరోనా మహమ్మారి
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం మధ్యాహ్నం స్వల్ప భూకంపం (mild earthquake) సంభవించింది. రిక్టార్ స్కేల్‌పై ఈ భూకంపం తీవ్రత 2.5 మ్యాగ్నిట్యూడ్‌గా నమోదైనట్టు జాతీయ భూకంపం అధ్యయన కేంద్రం (National Centre for Seismology) తెలిపింది.
దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల పెరుగుదల నేపథ్యంలో ఈ విపత్కరమైన పరిస్థితులపై చర్చించడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 8న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. లాక్ డౌన్ ప్రకటించిన తరవాత ప్రాణాంతక వైరస్ వ్యాప్తిపై రాజకీయ పార్టీలతో ప్రదాని ఏర్పాటు చేయబోతోన్న మొదటి సమావేశం.
తెలంగాణ గంగా అయిన మూసి నదిని పరిరక్షించాలని ప్రధానమంత్రితో భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. కాలుష్యంతో మూసి ఉనికికే ప్రశ్నార్ధకంగా మారిందని, ఫార్మా కంపెనీలు, డ్రైనేజీ నీరుతో మూసినది కాలుష్యమయమవుతోందని అన్నారు. భూ గర్భ జలాలు
నిర్భయ దోషులకు ఉరి ఆలస్యం వెనక వ్యవస్థ వైఫల్యాన్ని స్పష్టంగా చూపిస్తుందని నిర్భయ తల్లి ఆశాదేవి ఆరోపించింది. నిర్భయ తల్లి ఆశా దేవి సోమవారం మాట్లాడుతూ.. ఇది మన వ్యవస్థ యొక్క వైఫల్యాన్ని చూపిస్తుందని,
బాల్యంనుంచే విలువలతో కూడిన విద్యను అందించాలని, అప్పుడే కాకతీయుల పాలనలాంటి సమసమాజ స్థాపన సాధ్యమని, పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్.. పోలీసు వ్యవస్థ సంస్కరణలు అవసరమని ఆయన అన్నారు. ఆలిండియా పోలీస్ బ్యాండ్ పోటీల ముగింపు ఉత్సవాల్లో
నిర్భయ దోషులకు ఉరిశిక్ష మరోసారి వాయిదా పడడంతో కోర్టు ఆవరణలో నిర్భయ తల్లి ఆశాదేవి కన్నీరుమున్నీరుగా విలపించారు. కోర్టులు, ప్రభుత్వమే ఈ దోషులను కాపాడుతున్నాయిని నిర్భయ తల్లి ఆశాదేవి
సీఏఏ, ఎన్నార్సీపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సిందేనని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవరావు అన్నారు. ఢిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ భవనంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన మాట్లాడుతూ సీఏఏ-ఎన్నార్సీ-ఎన్పీఆర్పై తమ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.