Kalki 2898 AD Hindi Box Office Collections: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి.అశ్వనీదత్ నిర్మించిన భారీ చిత్రం ‘కల్కి 2898 AD’. ఇప్పటికే థియేట్రికల్ రన్ ముగియడంతో ఈ సినిమా ప్రస్తుతం రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఓన్లీ తెలుగు వెర్షన్ లో ఎంతో బిజినెస్ చేసింది. మొత్తంగా వచ్చిన వసూళ్ల విషయానికొస్తే..
Kalki 2898 AD Hindi Box Office Collections: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన భారీ చిత్రం ‘కల్కి 2898 AD’. వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి.అశ్వినీదత్ భారీ ఎత్తున నిర్మించారు. ఈ సినిమా ప్రస్తుతం థియేట్రికల్ రన్ ముగియడంతో ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇక హిందీలో ఈ సినిమా సాధించిన మొత్తం కలెక్షన్స్ విషయానికొస్తే..
Netflix OTT Free: ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఓటీటీల్లో నెట్‌ఫ్లిక్స్ అగ్రస్థానంలో ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో క్రేజ్ పెంచుకుంటూ ఉంటుంది. అలాంటి నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభించనుంది. ఆఫర్ కొద్దిరజులు మాత్రమే అందుబాటులో ఉండనుంది.
Kalki 2898 AD OTT Records: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం ‘కల్కి 2898 AD’. వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి.అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా ఎట్టకేలకు రెండు ప్రముఖ ఓటీటీల్లో ఈ రోజు అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
Pan India Director: ఈ ఫోటోలో ఉన్న బుడ్డోడిని గుర్తు పట్టారా.. పట్టకపోతే.. ఇతను ప్రస్తుతం మన దేశంలో ప్యాన్ ఇండియా సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు. అంతేకాదు ఈయనతో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు క్యూ కడుతున్నారు. అయితే గుర్తు పట్టారా.. లేకపోతే ఈ దర్శకుడు ఎవరో మీరే చూడండి..
Indian 2 OTT Date: ఓటీటీ ప్రేమికులకు గుడ్ న్యూస్. భారీ అంచనాలతో సుదీర్ఘ విరామం తరువాత తెరకెక్కిన భారతీయుడు 2 అనుకున్నదాని కంటే ముందే ఓటీటీలో స్ట్రీమింగ్ కు సిద్ధమౌతోంది. మిక్స్డ్ టాక్ కారణంగా ఆశించిన వసూళ్లు రాబట్టలేకపోయిన ఈ సినిమా ఎప్పుడు, ఏ ఓటీటీలో స్ట్రీమ్ కానుందో తెలుసుకుందాం.
Netflix Free Plan: ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఓటీటీల్లో ప్రముఖమైంది, అత్యధిక ఆదరణ కలిగింది నెట్‌ఫ్లిక్స్. త్వరలో నెట్‌ఫ్లిక్స్ ఉచితంగా అందనుందంటే ఆశ్చర్యపోతున్నారా..కానీ నిజమే ఇది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
OTT Releases: ధియేటర్ కంటే ఓటీటీలకే క్రేజ్ పెరుగుతోంది. నచ్చిన కంటెంట్ నచ్చినట్టుగా నచ్చిన సమయంలో చూసేందుకు వీలుండటమే ఇందుకు కారణం. అందుకే కొత్త కొత్త సినిమాలు సైతం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తున్నాయి.
Gangs of Godavari OTT: విశ్వక్సేన్ సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విడుదలైన 15 రోజులకే..ఓటీటీలోకి వచ్చేస్తోంది. సినిమాకి పాజిటివ్ రివ్యూలు వచ్చిన.. ప్రేక్షకులు మాత్రం ఈ చిత్రాన్ని థియేటర్స్ కి వెళ్లి చూసి ఇంట్రెస్ట్ చూపించలేదు. దాంతో ఈ సినిమా అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధం అవ్వడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది..
Bade Miyan Chote Miyan OTT: బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్ కుమార్, యువ హీరో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘బడేమియా ఛోటేమియా’.ఉగాది, రంజన్ పండగ నేపథ్యంలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. తాజాగా ఈ సినిమా ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
దేశంలోని టాప్ టెలీకం కంపెనీల్లో ఒకటైన్ వోడాపోన్ ఐడియా కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్లు అందిస్తోంది. ఈ క్రమంలో మరో రెండు అద్భుతమైన ప్లాన్స్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్స్ తీసుకుంటే నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా అందుతుంది.
Jio Prepaid plan Offers: ఇటీవలి కాలంలో ఓటీటీలకు ఆదరణ పెరిగిపోతోంది. అందుకే వివిధ మొబైల్ నెట్వర్క్ కంపెనీలు ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఉచితంగా ఆఫర్ చేస్తూ కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే రిలయన్స్ జియో అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. ఆ ఆఫర్ వివరాలు ఇలా ఉన్నాయి.
Jio OTT Plans: బ్రాడ్‌బ్యాండ్, మొబైల్ నెట్వర్క్ రెండింట్లో రిలయన్స్ జియో బంపర్ ఆఫర్లు ఇస్తోంది. కొన్ని ప్లాన్స్ తీసుకుంటే ఓటీటీ సబ్స్క్రిప్షన్లు ఉచితంగా అందనున్నాయి. జియో కొత్తగా ప్రారంభించిన ఓటీటీ ప్లాన్స్ వివరాలు ఇలా ఉన్నాయి.
OTT Movies: ఇటీవలి కాలంలో ఓటీటీలకు క్రేజ్ పెరిగింది. అందుకే దాదాపు అన్ని సినిమాలు థియేటర్లో విడుదలైన కొద్దిరోజులకు ఓటీటీలో తప్పకుండా స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ వారం మరికొన్ని సినిమాలు, వెబ్‌సిరీస్‌లు వివిధ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి.
Mahesh Babu - Guntur Kaaram TRP Rating: మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన మూడో చిత్రం 'గుంటూరు కారం'. సంక్రాంతి సీజన్లో విడుదలైన ఈ చిత్రం అనుకున్నంత రేంజ్లో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా టీవీలో తొలిసారి టెలికాస్ట్ అయింది.
Article 370 OTT Streaming: ప్రెజెంట్ సినీ ఇండస్ట్రీలో రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ నేపథ్యంలో తెరకెక్కే చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అంతేకాదు ఈ తరహా చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. ఇక మన దేశంలో జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ వస్తోన్న ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసింది. ఈ నేపథ్యంలో హిందీలో 'ఆర్టికల్ 370' పేరుతో ఓ సినిమా వచ్చి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమా ప్రముఖ ఓటీటీలో నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
Salaar World Television Premier: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'సలార్'. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ ఈ సినిమాతో పవర్ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చారు. ఇప్పటికే థియేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్, హాట్ స్టార్ (హిందీ వెర్షన్)లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు డేట్ మరియు టైమ్ ఫిక్స్ అయింది.
Figher Ott Streming : బాలీవుడ్ అగ్ర కథానాయకుడు హృతిక్ రోషన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఫైటర్'. సిద్ధార్ధ్ ఆనంద్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా గణతంత్ర్య దినోత్సవ కానుకగా విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పటికే థియేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమా తాజాగా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్లోకి స్ట్రీమింగ్కు వచ్చేసింది.
Mahesh Babu - Guntur Kaaram World TV Premier: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన సినిమా 'గుంటూరు కారం'. ఈ మూవీ సంక్రాంతి కానుకగా విడుదలై మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటికే థియేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ ఫిక్స్ అయింది.
OTT Movies: ఓటీటీ ప్రేమికులకు గుడ్‌న్యూస్. ఈ వారం మరికొన్ని సినిమాలు వెబ్‌సిరీస్‌లు విడుదలవుతున్నాయి. ఈసారి ఆస్కార్ అవార్డు సినిమాలు కూడా జాబితాలో ఉన్నాయి. ఆ సినిమాలేంటో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.