Man Buried Alive To Earn Money: డబ్బు సంపాదన కోసం ఏమైనా చేయడానికి వెనుకాడటం లేదు కొంతమంది దురాశపరులు. నవరాత్రి సందర్భంగా భక్తుల సెంటిమెంట్ ను సొమ్ము చేసుకుని భారీ మొత్తంలో విరాళాలు సేకరించేందుకు ప్లాన్ చేసిన ఓ వ్యక్తి తన సమీప బంధువైన ఓ యువకుడిని సజీవ సమాధి చేశాడు.
Durga Matha Idol vandalised: హైదరాబాద్‌లో నవరాత్రి ఉత్సవాల్లో దారుణం చోటుచేసుకుంది. ఖైరతాబాద్‌లో బుర్ఖా ధరించి వచ్చిన ఇద్దరు మహిళలు.. దుర్గా మాత మండపంపై దాడికి తెగబడ్డారు.
Navratri Fast Plan For Weight Loss: నవరాత్రి శుభ గడియలు ప్రారంభమైయ్యాయి. అయితే శాస్త్రం ప్రకారం..చైత్ర నవరాత్రులను మార్చి, ఏప్రిల్ నెలలో జరుపుపుకుంటారు. ఈ పవిత్రమైన తొమ్మది రోజుల పాటు మహిళలు ఉపవాసాలు పాటిస్తారు. నవరాత్రుల్లో భాగంగా చాలా మంది అమ్మవారిని పూజిస్తారు.
Venus Transit 2022: ఆస్ట్రాలజీ ప్రకారం, ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట సమయంలో రాశిచక్రాన్ని మారుస్తుంది. మూడు రోజుల కిందట శుక్రుడు తన రాశిని మార్చి కన్యారాశిలోకి ప్రవేశించాడు. ఇది కొన్ని రాశులవారికి కలిసి రానుంది.
Men in Sarees Performing Garba Dance: దసరా పండగ, దుర్గా దేవి నవరాత్రుల ఉత్సవాలు విషయంలో దేశంలోని అన్ని ప్రాంతాల వారు దాదాపుగా ఒకే రకంగా జరుపుకునే సంప్రదాయం ఉన్నప్పటికీ.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం భిన్నమైన సంప్రదాయం కనిపిస్తుంటుంది. ఇప్పుడు మనం చూడబోయే ట్రెడిషన్ కూడా అలాంటిదే.
Vijayawada Durga Temple Darshanam Timings: దసరా వేడుకలు పురస్కరించుకుని నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కనక దుర్గ అమ్మవారి దర్శనానికి వచ్చే వృద్ధులు, దివ్యాంగులకు ఏపీ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది.
Navratri celebrations in Karimnagar : దసరా ఉత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దుర్గా దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
Shardiya Navratri 2022 Shubh yoga: ఈ రోజు నుంచి భారతీయులకు పవిత్రమైన నవరాత్రులు మొదలయ్యాయి. అశ్వినీ మాస నవరాత్రిని శరన్నవరాత్రులు అని భారతీయులు పిలుచుకుంటారు. అయితే ఈ తొమ్మది రోజులు భక్తులకు చాలా పవిత్రమైనవని.. ఎంతో భక్తితో ఉంటారు. ఈ తొమ్మిది రోజుల్లో 8 రోజుల చాలా అరుదైనవని శాస్త్రం చెబుతోంది.
Navratri 2022: హిందూ భక్తులకు దేవి నవరాత్రలు ఎంతో ప్రముఖ్యమైనవి. తొమ్మది రోజుల పాటు కొనసాగే నవరాత్రుల్లో భక్తులంతా దుర్గదేవిని పూజిస్తూ ఉంటారు. అంతేకాకుండా భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు కూడా పాటిస్తారు. అయితే ఇలా చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం.
Navratri 2022: శారదీయ నవరాత్రులు ఈ రోజు (26 సెప్టెంబర్ 2022) నుంచి ప్రారంభమవుతాయి. అయితే ఈ క్రమంలోభక్తులంతా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారు. అయితే పూజలో భాగంగా పలు రకాల నియమాలు పాటించాల్సి ఉంటుంది.
Navratri Colours 2022: నవరాత్రులు ఇవాళ అంటే సెప్టెంబర్ 26, సోమవారం నుండి ప్రారంభమయ్యాయి. ఈ తొమ్మిది రోజులు 9 రకాల రంగుల బట్టలు ధరించడం వల్ల మీకు మేలు జరుగుతుంది.
Devi Navaratri 2022: తెలుగు రాష్ట్రాల వారికి శరన్నవరాత్రులు చాలా పవిత్రమైనవి. తొమ్మిది రోజులపాటు జరిగే ఈ నవరాత్రుల్లో భక్తులంతా ఎంతో పవిత్రంగా అమ్మవారిని పూజిస్తారు. అంతేకాకుండా ఏదైనా శుభకార్యం చేసేందుకు ఇవి మంచి రోజులుగా చెప్పొచ్చు.
Navaratri 2020: హిందూ సంప్రదాయంలో శరన్నవరాత్రులకు ఓ ప్రాముఖ్యత ఉంది. ఈ సందర్భంగా భక్తులంతా తొమ్మిది రోజులపాటు దుర్గాదేవిని పూజిస్తారు. ఈ తొమ్మిది రోజులపాటు ఉపవాసం ఉండి అమ్మవారికి ప్రత్యేక పూజలు అందిస్తే కోరుకున్న కోరికలు నెరవేరి.. అంతేకాకుండా సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.
Bathukamma Sambaralu 2022: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను తెలియజెప్పే బతుకమ్మ పండగ సంబరాలు మొదలయ్యాయి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఏకాశిల ఏంజిల్స్ స్కూల్ లో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థినులు బతుకమ్మ పాటలకు స్టేపులుతో ఆదరగొట్టారు.
Sarva Pitru Amavasya 2022: ఈసారి సెప్టెంబరు 25న సర్వ పితృ అమావాస్య నాడు ప్రత్యేక యాదృచ్ఛికం జరగబోతోంది. ఈ రోజున కన్యారాశిలో 4 గ్రహాలు కలిసి ఉంటాయి. దీని వల్ల 3 రాశుల వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.
Rashi Parivartan: ఈ నవరాత్రులకు ముందు 3 గ్రహాలు ఒకే రాశిలో ఉండటంతో అరుదైన రాజయోగం ఏర్పడనుంది. దీని వల్ల ఈ నవరాత్రులలో 5 రాశుల వారిపై ధన వర్షం కురుస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.