Navratri celebrations: కరీంనగర్ జిల్లాలో దేవీ నవరాత్రుల ఉత్సవాలు

Navratri celebrations in Karimnagar : దసరా ఉత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దుర్గా దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 

  • Zee Media Bureau
  • Sep 27, 2022, 01:46 AM IST

Navratri celebrations in Karimnagar : దసరా ఉత్సవాల్లో భాగంగా డప్పు చప్పుళ్లు, కళాకారుల నృత్యాల మధ్య దుర్గాదేవిని ప్రతిష్టించేందుకు శోభయాత్ర నిర్వహించారు. దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై కరీంనగర్ నుండి మా జీ తెలుగు న్యూస్ ప్రతినిధి గోపికృష్ణ అందిస్తున్న న్యూస్ రిపోర్ట్.

Video ThumbnailPlay icon

Trending News