Lucky Zodiac Signs: కొంత మంది దేవతలకు మెుత్తం 12 రాశిచక్రాల్లో కొన్ని రాశులవారు అంటేనే ఇష్టం. ఇలా లక్ష్మీదేవికి ఇష్టమైన రాశులు ఏవో తెలుసుకుందాం. ఈ రాశులవారికి దేనికీ లోటు ఉండదు.
How to please Maa Laxmi Upay: హిందువులు శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తారు. శుక్రవారం రోజు చేసే పూజలు మరియు పరిహారాలు మిమ్మల్ని త్వరగా ధనవంతులను చేస్తాయి.
Pournami 2022: శరత్ పూర్ణిమ ఈ ఆదివారం మొదలు కాబోతోంది. అయితే ఈ రోజు అమ్మవారిని పూజించడంతోపాటు చంద్రుని పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా లభిస్తుందని పూర్వీకులు చెబుతుండేవారు. శరత్ పూర్ణిమ ఎంతో ప్రత్యేకతను కలిగిందని శాస్త్ర గ్రంధాల్లో పేర్కొన్నారు.
Astro tips for Coconut: ఏ పూజ చేసిన, శుభకార్యం మెుదలుపెట్టినా కొబ్బరి కాయ ఉండాల్సిందే. అంత ప్రాముఖ్యత ఉన్న కొబ్బరికాయతో కొన్ని పరిహారాలు చేయడం ద్వారా మీ జీవితంలోని సమస్యల నుండి బయటపడవచ్చు.
Lakshmi Devi: ఇంట్లో అష్టఐశ్వర్యాలు, సుఖసంతోషాలు ఉండాలంటే లక్ష్మీదేవిని ప్రస్నన్నం చేసుకోవాలి. తల్లి మహాలక్ష్మీ అనుగ్రహం పొందడానికి నాలుగు సులభమైన మార్గాలు మీ కోసం.
Thursday remedies: సంపదకు దేవత లక్ష్మీదేవి. ఈ దేవత అనుగ్రహం ప్రసన్నం చేసుకోవడానికి గురువారం సరైన రోజు. ఈ రోజు కొన్ని పరిహారాలు చేస్తే.. మీకు ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదు.
Maa Lakshmi blessings: లక్ష్మిదేవి దయ ఉంటే జీవితంలో డబ్బుకు లోటు ఉండదు. దాని కోసం రకరకాలుగా ఆ తల్లిని పూజిస్తూ ఉంటారు. కొందరిపై లక్ష్మిదేవి కృప ఎల్లప్పుడూ ఉంటుంది. ఆ రాశులేంటో చూద్దాం.
Maa Lakshmi Remedies: లక్ష్మిదేవిని హిందూ మతంలో సంపదకు దేవతగా పరిగణిస్తారు. లక్ష్మీదేవిని పూజించడం వల్ల జీవితంలో డబ్బుకు, ధాన్యానికి లోటు ఉండదని నమ్ముతారు. జ్యోతిష్యశాస్త్రంలో లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని పరిహారాలు చెప్పబడ్డాయి.
Garuda Puran: కష్టపడి పనిచేసినా మీ చేతిలో డబ్బు నిలవట్లేదా? అయితే ఈ సమస్యకు పరిష్కారం గరుడ పురాణంలో దాగి ఉంది. మీరు కేవలం 4 చర్యలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యను బయటపడవచ్చు.
Maa Laxmi: మీరు చేసే చిన్న చిన్న తప్పులే మీ పురోగతికి అడ్డుపడతాయి. జీవితంలో ఆనందంగా గడపాలంటే లక్ష్మిదేవి అనుగ్రహం ఉండాలి. లక్ష్మిదేవి కటాక్షం సిద్దించాలంటే ఏ పనులు చేయకూడదో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.