Mahalaya Amavasya 2022: ఈసారి మహాలయ అమావాస్య సెప్టెంబరు 25న వస్తుంది. ఈ రోజున ఒకేరాశిలో నాలుగు గ్రహాల కలయిక వల్ల శుభ యోగం ఏర్పడుతోంది. ఇది 5 రాశులవారి అదృష్టాన్ని తెరవబోతుంది.
Sarva Pitru Amavasya 2022: ఈసారి సెప్టెంబరు 25న సర్వ పితృ అమావాస్య నాడు ప్రత్యేక యాదృచ్ఛికం జరగబోతోంది. ఈ రోజున కన్యారాశిలో 4 గ్రహాలు కలిసి ఉంటాయి. దీని వల్ల 3 రాశుల వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.
Pitru Dosh Remedy: జాతకంలో పితృ దోషం ఉండటం వల్ల మనిషి అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. పితృ దోషాన్ని పోగొట్టుకోవడానికి ఆస్ట్రాలజీలో అనేక చిట్కాలు చెప్పబడ్డాయి.
Mahalaya Amavasya 2022: 15 రోజుల పితృ పక్షం ప్రారంభమైంది. ఇది 25 సెప్టెంబర్ 2022న వచ్చే మహాలయ అమావాస్యతో ముగుస్తుంది. ఈ రోజున చనిపోయిన పూర్వీకులకు శ్రాద్ధం, తర్పణం మెుదలైనవి చేస్తారు.
Pitru Paksha 2022: నేటి నుంచి పితృ పక్షం ప్రారంభం కానుంది. అంతేకాకుండా 5 రోజుల పంచక కాలం కూడా మొదలైంది. కాబట్టి రాబోయే 15 రోజులు శుభ కార్యాలతో సహా కొన్ని ఇతర పనులకు దూరంగా ఉండండి.
Pitru Paksha 2022: పితృ పక్షంలో చనిపోయిన పూర్వీకుల ఆత్మకు శాంతి కలగాలని శ్రాద్ధం, తర్పణం చేస్తారు. ఈసమయంలో పూర్వీకులు కలలో కనిపిస్తే దాని అర్థం తెలుసుకుని ఈ చర్యలు తీసుకోండి.
Mahalaya Amavasya 2022: పితృ పక్షం 10 సెప్టెంబర్ 2022 నుండి ప్రారంభమై మహాలయ అమావాస్యతో ముగుస్తుంది. మహాలయ అమావాస్య ఎప్పుడు, దాని ప్రాముఖ్యత తెలుసుకుందాం.
Sarva Pitru Amavasya 2022: పితృ పక్షం సెప్టెంబర్ 10 నుండి ప్రారంభమవుతుంది. సర్వ పితృ అమావాస్య ఎప్పుడు మరియు ఈ రోజున పూర్వీకులకు ఎలా వీడ్కోలు చెప్పాలో తెలుసుకోండి.
Pitru Paksha 2022: పితృ పక్షం యొక్క 15 రోజులు చాలా ప్రత్యేకమైనవి. ఈ సమయంలో చేసే పొరపాట్లు మీకు భారీ నష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఈ పదిహేను రోజులు ఏ పదార్థాలు తినకూడదో తెలుసుకుందాం.
Pitru Paksha 2022: పితృ పక్షంలో కొందరికి కలలో పూర్వీకులు కనిపిస్తుంటారు. ఒక్కొక్కరి కలలో ఒక్కో విధంగా కనిపించవచ్చు. పితృ పక్ష కలలకు అర్థమేంటి.. గరుడ పురాణం వాటి గురించి ఏం చెబుతోంది.
Pitru Paksha Dates and Significance: ఈ ఏడాది పెద్దల అమావాస్య ఎప్పుడు వస్తోంది.. ఆ పక్షం రోజుల్లో చేయాల్సిన, చేయకూడని పనులేంటి.. ఏం చేస్తే పూర్వీకుల అనుగ్రహం కలుగుతుంది..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.