NEET UG 2024 Row: నీట్ యూజీ 2024 పరీక్షలో అవకతవకలు, పేపర్ లీకేజ్ ఘటనపై కీలక పరిణామం చోటుచేసుకుంది. నీట్ 2024 పరీక్షలో ఎలాంటి మాల్ ప్రాక్టీసు జరగలేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
NEET UG 2024 Re Exam: నీట్ యూజి 2024 వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రీ నీట్ పరీక్షలో సగం మంది డుమ్మా కొట్టారు. గ్రేస్ మార్కుల అవకతవకల వ్యవహారంపై ఇప్పుడు మరోసారి ప్రశ్నలు వెల్లువెత్తుుతున్నాయి.
NEET PG 2024 Exam Postponed: నీట్ 2024 వివాదం ఇంకా సమసిపోలేదు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీపై ఆరోపణలు, నీట్ యూజీ పేపర్ లీక్, నెట్ పరీక్ష రద్దు ప్రభావం నీట్ పీజీ 2024 పరీక్షపై పడింది. ఇవాళ జరగాల్సిన పరీక్ష వాయిదా పడింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Supreme Court on NEET Row 2024: నీట్ 2024 పరీక్ష ఫలితాల వివాదం ఇంకా సమసిపోలేదు. దేశ సర్వోన్నత న్యాయస్థానం నీట్ వివాదంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఏ చిన్నపాటి నిర్లక్ష్యం కూడా సహించకూడదని హెచ్చరించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వైఖరిపై మండిపడింది.
BRSV Protest NEET Exam At Raj Bhavan Police Arrest: నీట్ పరీక్ష పేపర్ లీక్‌పై బీఆర్ఎస్ పార్టీ విద్యార్ధి విభాగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నీట్ పరీక్ష రద్దు కోరుతూ బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రాజ్ భవన్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా విద్యార్థి విభాగం నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
NEET UG 2024 Row: నీట్ 2024 పరీక్షపై పెద్దఎత్తున రాద్ధాంతం జరుగుతోంది. గ్రేస్ మార్కుల కుంభకోణం వెలుగులోకి రావడంపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్పందించింది. ఫలితాలను సవరించే అవకాశముందని ఎన్టీఏ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
NEET 2024: దేశంలోని వివిధ వైద్య కళాశాలల్లో ప్రవేశానికే నిర్వహించే NEET 2024 రేపు జరగనుంది. రేపు అంటే మే 5న జరిగే ఈ పరీక్షకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. నీట్ పరీక్ష రాసే విద్యార్ధులు తప్పకుండా పాటించాల్సిన మార్గదర్శకాలు
NEET UG 2024 Last Date: దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కళాశాలల్లో ప్రవేశానికై నిర్వహించే నీట్ 2024 పరీక్షకు దరఖాస్తు గడువు పొడిగించారు. మార్చ్ 9 నుంచి ముగియాల్సిన గడువు మరో వారం రోజులు పొడిగించబడింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
JEE Main 2024 Results: దేశవ్యాప్తంగా ప్రముఖ ఎన్ఐటీ, ఐఐటీల్లో ప్రవేశానికై నిర్వహించే జేఈఈ మెయిన్స్ సెషన్ 1 పరీక్ష ఫలితాలు మరి కాస్సేపట్లో విడుదల కానున్నాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన జేఈఈ మెయిన్స్ పరీక్ష ఫలితాల్ని ఇలా చెక్ చేసుకోవచ్చు.
Reappearing Chance For NEET: లోదుస్తులు విప్పించిన వ్యవహారంలో మానసికంగా డిస్టర్బ్ అయి పరీక్ష సరిగా రాయలేకపోయిన విద్యార్థినులకు ఎన్టీఏ మరో ఛాన్స్ ఇచ్చింది.
NEET 2022 Exam Date: ప్రతిష్ఠాత్మక వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశానికై నిర్వహించే నీట్ పరీక్ష తేదీలు ఖరారయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్ష తేదీల షెడ్యూల్ ప్రకటించింది.
JEE Mains: దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో ఇంజనీరింగ్ కోసం నిర్వహించే జేఈఈ పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. తిరిగి ఎప్పుడు నిర్వహించేది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది.
AP and Telangana Inter Exams: ఏపీ, తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ వ్యవహారం గందరగోళంగా మారుతోంది. జేఈఈ మెయిన్స్ పరీక్షలు రెండు రాష్ట్రాల్లో సమస్యగా మారాయి. ఆ పరీక్షల షెడ్యూలింగ్..ఇంటర్ పరీక్షలపై పడుతోంది.
JEE Mains Exams Update: ఐఐటీ, ఎన్ఐటీ వంటి దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ విషయంలో కీలకమైన అప్డేట్ లభించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
JEE Main 2021 Exam application last date, admit card download details: జెఇఇ మెయిన్ 2021 పరీక్ష దరఖాస్తుకు నేటితో గడువు ముగియనుంది. ఇవాళ రాత్రి 9 గంటల వరకు ఆశావహులకు తమ పేర్లు నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంది. అలాగే ఫీజు చెల్లింపు కోసం రాత్రి 11.50 గంటల వరకు ఫీ పేమెంట్ లింక్ (JEE Main 2021 Fee payment link) యాక్టివ్‌గా ఉండనుంది.
JEE Mains Exam 2021: కరోనా సంక్షోభం కారణంగా వాయిదా పడిన జేఈఈ మెయిన్స్ పరీక్ష ఇవాళ ప్రారంభం కానుంది. కరోనా సంక్రమణ నేపధ్యంలో ప్రత్యేక చర్చలతో కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ పరీక్షల్ని నిర్వహిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.