KomatiReddy Venkat Reddy: నేడు ప్రధాని మోదీతో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి భేటీ!

Congress MP Komatireddy Venkat Reddy To Meet PM Modi Over Musi River Rejuvenation. నేడు ప్రధాని మోదీతో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భేటీ కానున్నారు. 

  • Zee Media Bureau
  • Dec 16, 2022, 04:07 PM IST

MP Komati Reddy Venkati Reddy met PM Modi today. నేడు ప్రధాని మోదీతో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో మోదీతో వెంకట్‌ రెడ్డి సమావేశం అవుతారు. మూసీ ప్రక్షాళన కోసం 3 వేల కోట్ల రూపాయల నిధులు ఇవ్వాలని ప్రధాని మోడీని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరనున్నారు.

Video ThumbnailPlay icon

Trending News