Rishi Sunak PM Modi: రిషి సునాక్‌కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు!

India PM Modi congratulates UK New PM Rishi Sunak. యూకే ప్రధానిగా తొలిసారిగా భారతీయ సంతతి వ్యక్తి రిషి సునక్ ఎన్నికయ్యారు.  ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. 

  • Zee Media Bureau
  • Oct 25, 2022, 08:41 PM IST

Rishi Sunak, an Indian-origin man who created history by becoming the Prime Minister of Britain, is being congratulated all over the world. యూకే ప్రధానిగా తొలిసారిగా భారతీయ సంతతి వ్యక్తి రిషి సునక్ ఎన్నికయ్యారు. లిజ్ ట్రస్ రాజీనామాతో యూకేలో ప్రధాని ఎన్నిక అనివార్యం అయింది. పెన్నీ మోర్డాంట్, బోరిస్ జాన్సన్ విరమించుకోవడంతో ఏకగ్రీవంగా రిషి సునాక్ ఎన్నికయ్యారు. యూకే ప్రధానిగా రిషి సునాక్ ఎన్నికైన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. 

Video ThumbnailPlay icon

Trending News