Chandrababu Paan Kalyan Swearing Ceremony Photos Goes Viral: ఎన్నికల్లో అఖండ మెజార్టీ సొంతం చేసుకున్న కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. గన్నవరం ఎయిర్‌పోర్టు సమీపంలో జరిగిన వేడుకలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి రాజకీయ, సినీ, వ్యాపార, పారిశ్రామిక తదితర రంగాల అతిరథ మహారథులు తరలివచ్చారు.
All Set Chandrababu Naidu Oath As CM Ceremony VVIPs And Arrangements: ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం ఏపీలో పండుగ వాతావరణం అలుముకుంది. కాగా ప్రమాణస్వీకారంలో ఏ నిమిషం ఏం జరుగుతుందో పూర్తి షెడ్యూల్ ఇదే.
Chiranjeevi Special Guest Chandrababu Naidu Taking Oath: చంద్రబాబు నాయుడు బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి అతిరథ మహారథులు హాజరుకానున్నారు. నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులతోపాటు తెలుగు సినీ పరిశ్రమ నుంచి ప్రముఖులు తరలిరానున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు చిరంజీవికి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి రానున్నారు.
Chandrababu Naidu New Convoy: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న చంద్రబాబు నాయుడుకు భారీ కాన్వాయ్ సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోకి కొత్త వాహనాలు వచ్చి చేరాయి. నలుపు రంగంలో ఉన్న 11 వాహనాలు ఇంటిలిజెన్స్ బృందం పరిశీలిస్తోంది.
Pm modi: ప్రధాని మోదీ మూడోసారి ప్రధానిగా ఈరోజు (ఆదివారం) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే మోదీ ప్రమాణ స్వీకారానికి అనేక దేశాల నుంచి అతిథులు, రాష్ట్రాల సీఎంలు, అన్ని పొలిటికల్ పార్టీలను మోదీ ప్రత్యేకంగా ఆహ్వనించారు.
Purandeswari As Lok Sabha Speaker: ఆంధ్ర ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి విషయంలో బీజేపీ అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుందా.. ? ఆమెకు లోక్ సభ స్పీకర్ పదవి కట్టబెట్టనుందా అంటే ఔననే అంటున్నాయి ఢిల్లీ వర్గాలు.
6 auspicious coincidence on narendra modi swearing: రేపే భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మూడవసారి ఎన్డీఏ సంపూర్ణ మెజారిటీ సాధించి నరేంద్ర మోడీ జూన్ 9 ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈనేపథ్యంలో ఎన్డీఏ సమావేశంలో లోకసభలో ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే, ఆదివారం జూన్ 9 ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం.
Narendra Modi Praises On JanaSena Chief Pawan Kalyan At NDA Meet: ఏపీ ఎన్నికల్లో వంద శాతం ఫలితం పొందిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. పవన్ కాదు తుఫాన్ అంటూ ప్రశంసించారు.
Chandrababu Naidu: 2024 సార్వత్రిక ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ఎన్టీయే కూటమి అధికారంలోకి వచ్చింది. మరోవైపు ఏపీలో బీజేపీ, జనసేన పార్టీలతో కూటమిగా ఎన్నికల్లో పోటీ చేసిన చంద్రబాబు అక్కడ ప్రజలు ల్యాండ్ సైడ్ విక్టరీ ఇచ్చారు. అయితే నాల్గోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఇందులో మూడు సార్లు చంద్రబాబు సొంత బలంతో కాకుండా కూటమి బలంతోనే అధికారంలోకి వచ్చారు.
Chandrababu Naidu Big Shock INDI Alliance: ఎన్నికల్లో గతానికన్నా అధిక స్థానాలు గెలుపొందడం.. తమ మిత్రపక్షాలు కూడా అధిక సీట్లు కొల్లగొట్టడంతో అధికారంపై ఆశతో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు భారీ షాకిచ్చారు.
Lok Sabha Elections Results 2024: దేశ వ్యాప్తంగా 18వ లోక్ సభకు ఏడు విడతల్లో ఎన్నికల జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాల కోసం దేశ వ్యాప్తంగానే ప్రపంచ వ్యాప్తంగా అందురు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసారు. అయితే ఈ ఎన్నికల్లో ఎన్టీయే కూటమి బొటాబొటీ మెజారిటీతో గెలుపొందింది. ఈ ఎన్నికల్లో పలువురు రికార్డు మెజారిటీతో గెలుపొందగా.. మరికొందరు మాత్రం అత్పల్ప మెజారిటీతో గట్టెక్కారు.
Chandrababu as Kingmaker: అటు లోక్‌సభ, ఇటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఘన విజయంతో ఏపీలో అధికారంలో వచ్చిన కూటమిలో మంత్రి పదవులు ఎవరెవరికనే విషయంలో చర్చ ప్రారంభమైంది. అదే సమయంలో కేంద్రంలో కీలక పదవులపై తెలుగుదేశం కన్నేసింది.
Narendra Modi Ready To Take New Delhi: ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టేందుకు నరేంద్ర మోదీ సిద్ధమయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి మెజార్టీ దాటి సీట్లు రావడంతో మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు న్యూఢిల్లీలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Chandrababu Naidu: నారా చంద్రబాబు నాయుడుకు మళ్లీ మంచి రోజులొచ్చాయి. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అన్నట్టుగా ఆయన సపోర్ట్ కోసం ఢిల్లీ పెద్దలు వేచి చూసేలా చేయడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి.
Lok Sabhas Election Polls 2024: 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్టీయే బొటాబొటీ మెజారిటీతో గట్టెక్కింది. కానీ ఈ సారి ఎన్నికల్లో కొంత మంది ఎంపీ అభ్యర్ధులు మాత్రం మెజారిటీలో రికార్డు క్రియేట్ చేసారు.
Lok Sabha Election Results 2024: లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఇండి అలియన్స్ కూటమి కూడా గట్టి పోటీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ పోటీ చేస్తోన్న వాయనాడ్ తో పాటు రాయబరేలి నుంచి ముందంజలో ఉంటే.. వారణాసిలో నరేంద్ర మోదీ వెనకంజలో ఉన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.