Choutuppal RRR Victims Meets To Harish Rao: ఆర్ఆర్ఆర్పై చౌటుప్పల్ మున్సిపాలిటీ రైతులు, బాధితులు మాజీ మంత్రి హరీశ్ రావును కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డిపై హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Like To Reels And Earn Easy Money: సులభంగా డబ్బు సంపాదించాలని ఆశపడితే సైబర్ మోసగాళ్లు మీకోసం ఎదురుచూస్తుంటారు. అత్యాశకు పోయిన 400 మంది రూ.లక్షల్లో డబ్బులు కోల్పోయిన పరిస్థితి.
Nagarjuna sagar reservoir: నాగార్జున సాగర్ నిండుకుండను తలపిస్తుంది. ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరుపొటెత్తింది. దీంతో ఇరిగేషన్ అధికారులు ఆరుగేట్లను ఓపెన్ తెరిచి వరదనీటిని కిందకి వదిలారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Goods Train Derails At Vishnupuram Nalgonda Telangana: ఘోర ప్రమాదాలు రెండు త్రుటిలో తప్పాయి. అధికారులు ముందే గ్రహించడంతో ప్రమాదం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. దీంతో రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రమాదం నుంచి బయటపడ్డాయి.
Tragedy Incident Lighting Young Boy Died In Nalgonda District: సరదాగా వేసవి సెలవులను గడపడానికి అమ్మమ్మ ఊరికి వచ్చిన యువకుడు పిడుగుపాటుకు బలవడం తీవ్ర విషాదం నింపింది. క్రికెట్ ఆడుతూ చెట్టు కిందకు చేరడమే అతడి మృత్యువుకు కారణం.
Actor Raghu Babu Car Hits Bike Man Died In Nalgonda: ప్రముఖ సినీ నటుడి కారు ఢీకొని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మృతి చెందాడు. ఈ సంఘటన తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది.
Road Accident: సాగర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు బైక్ ను ఢీకొన్న ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
Vadagalla Vaana in Telangana: ఆదివారం ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. సుమారు గంట పాటు ఈదురు గాలులతో వడగండ్ల వాన కురవడంతో రైతులే కాకుండా సాధారణ జనం సైతం తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
Nalgonda District: నల్లగొండ చిట్యాలలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును లారీ ఢీ కొంది. ఈ ప్రయాదంలో బస్సులో ఉన్న ప్రయాణీకులు అందరూ క్షేమంగా వున్నారు అయితే లారీ డ్రైవర్‌కు గాయాలయ్యాయి.
Pastor Cheats Sister in the Name of Marriage : చర్చిలో పని చేసే సిస్టర్ని లొంగదీసుకుని మోసం చేసిన ఫాదర్. మెతో అన్ని కోరికలను తీర్చుకుని పెళ్లికి నిరాకరించిన ఘనుడు.
Nalgonda: నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం అయిటిపాముల శివారులో ఉన్న శ్రీరాఘవేంద్ర ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రూ.60 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.