Church Father Case : సిస్టర్‌‌తో చర్చి ఫాదర్ రాసలీలలు, పెళ్లి పేరుతో ఐదు నెలలు అనుభవించి మోసం చేసిన ఫాదర్!

Pastor Cheats Sister in the Name of Marriage : చర్చిలో పని చేసే సిస్టర్‌ని లొంగదీసుకుని మోసం చేసిన ఫాదర్. మెతో అన్ని కోరికలను తీర్చుకుని పెళ్లికి నిరాకరించిన ఘనుడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 25, 2022, 09:10 PM IST
  • సిస్టర్‌‌ను పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించిన చర్చి పాస్టర్
  • చివరకు మోసం చేసిన వైనం
  • నల్లగొండ జిల్లాలో ఘటన
Church Father Case : సిస్టర్‌‌తో చర్చి ఫాదర్ రాసలీలలు, పెళ్లి పేరుతో ఐదు నెలలు అనుభవించి మోసం చేసిన ఫాదర్!

Church Pastor Cheats Sister : ప్రేమ పేరుతో మోసం చేసే వారు రోజురోజుకు పెరిగిపోతున్నారు. ఇలాంటి కామాంధులు సమాజంలో ఎక్కువై పోతున్నారు. కొందరు పవిత్ర వృత్తుల్లో ఉండి కూడా ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు. దేవుడిని నమ్మి చర్చికి వచ్చిన ఒక భక్తురాలిని చర్చి ఫాదర్ మోసం చేశాడు.

తాజాగా ఒక సిస్టర్‌‌ను (Sister) పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించిన చర్చి పాస్టర్ (Church Pastor) ఆమెను మోసం చేశాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. మిర్యాలగూడ పట్టణంలోని ముత్తిరెడ్డికుంట హోసన్నా చర్చిలో దారా నటానియేలు పాస్టర్‌‌గా పని చేస్తున్నాడు. 

Also Read : AP Corona Cases Today: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు.. స్వల్పంగా పెరిగిన కరోనా మరణాలు

అయితే ఆ చర్చిలోనే (Church) ఒక యువతి సిస్టర్‌‌గా దేవుడికి సేవ చేస్తోంది. ఐదు నెలల క్రితం పాస్టర్‌‌ దారా నటానియేలు, ఆ యువతిని పెళ్లి పేరుతో లొంగదీసుకునేందుకున్నాడు. ఆ మోసగాడి మాయమాటలు నమ్మిన యువతి.. ఫాదర్‌‌తో (Church Father) కలిసి ఐదు నెలల పాటు సహజీవనం చేసింది. ఇక ఆమెతో అన్ని కోరికలను తీర్చుకున్న చర్చి పాస్టర్.. చివరకు ఆమెతో పెళ్లికి నిరాకరించాడు. దీంతో తాను మోసపోయానని భావించిన యువతి, పోలీసులను (Police) ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ సాగిస్తున్నారు.

Also Read : Telangana Night Curfew: తెలంగాణలో రాత్రిపూట కర్ఫ్యూ.. డీహెచ్ శ్రీనివాసరావు కీలక ప్రకటన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News