Nalgonda District: నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం..

Nalgonda District: నల్లగొండ చిట్యాలలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును లారీ ఢీ కొంది. ఈ ప్రయాదంలో బస్సులో ఉన్న ప్రయాణీకులు అందరూ క్షేమంగా వున్నారు అయితే లారీ డ్రైవర్‌కు గాయాలయ్యాయి.

  • Zee Media Bureau
  • Dec 15, 2022, 05:32 PM IST

Nalgonda District: నల్లగొండ చిట్యాలలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును లారీ ఢీ కొంది. ఈ ప్రయాదంలో బస్సులో ఉన్న ప్రయాణీకులు అందరూ క్షేమంగా వున్నారు అయితే లారీ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. అతనిని ఆసుపత్రికి తరలించారు. లారీ వేగం అదుపుతప్పడం వల్లే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

Video ThumbnailPlay icon

Trending News