Samantha Upcoming Movies: పెద్ద బ్యానర్లో ఆఫర్ వచ్చిందట. అయితే హీరోయిన్ గా కాకుండా వదిన పాత్రలో నటించాలని ఆఫర్ చేశారట. ఆ సినిమా హీరోతో గతంలో సమంత హీరోయిన్గా జత కట్టింది కూడా.. ఇప్పుడు అదే హీరోకి వదినగా ఆఫర్ రావడంతో వెంటనే ఈమె నో చెప్పినట్లు సమాచారం. ముఖ్యంగా ఒకప్పుడు ఆ హీరోతో రొమాన్స్ చేసి ఇప్పుడు వదినగా నటించాలంటే ఫ్యాన్స్ రిసీవ్ చేసుకోరనే కారణంతోనే ఆఫర్ రిజెక్ట్ చేసినట్లు సమాచారం.
Naga Chaitanya Thandel: నాగచైతన్య హీరోగా.. చందు మొండేటి దర్శకత్వంలో.. తెరకెక్కుతున్న తండేల్.. సినిమా షూటింగ్ కొద్ది రోజుల్లో.. పూర్తి కాబోతోంది. కానీ సినిమా విడుదల విషయంలోనే.. ఇంకా క్లారిటీ రావడం లేదు.
Thandel - Naga Chaitanya: నాగ చైతన్య హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో భారీ ప్యాన్ ఇండియా చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాను నిజ జీవిత గాథతో తెరకెక్కిస్తున్నారట.
Naga Chaitanya New Car: నాగచైతన్య కి కార్ల పైన ఉండే ఇంట్రెస్ట్ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మార్కెట్ లోకి ఏదైనా కొత్త బైక్ లేదా కారు వచ్చిందంటే చైతన్య ఆ కారు లేదా బైక్ ను కొనుగోలు చేయడానికి.. తెగ ఆసక్తి చూపుతారు. ఈ క్రమంలో ఇప్పుడు ఈ హీరో మరో కొత్త కారుని తన లిస్టులో వేసుకున్నారు..
Divorce Celebrity Couples: సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్లు ఎంత వేగంగా జరుగుతున్నాయో.. విడాకులు కూడా అంతే వేగంగా జరిగిపోతున్నాయి. అలా అని అందరు విడిపోవడం లేదు. కొందరు జీవితాంతం ఒకరికొకరు తోడు నీడాగా ఉంటున్నారు. తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్, సింగర్ సైంధవి విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో వీళ్ల కంటే ముందు విడాకులు తీసుకున్న సెలబ్రిటీలు ఎవరెవరున్నారంటే..
Naga Chaitanya: నాగ చైతన్య హీరోగా సక్సెస్ అందుకొని చాలా రోజులే అవుతోంది. ప్రస్తుతం నాగ చైతన్య.. చందూ మొండేటి దర్శకత్వంలో 'తండేల్' మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి విడుదలకు ముందే చైతూ మరో రికార్డును నమోదు చేసాడు.
Akhil: సమంత, నాగచైతన్య విడాకులు తీసుకొని ఎన్నో సంవత్సరాలు కావస్తున్న.. తరచూ వీరిద్దరూ బంధం ఇప్పటికీ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా వీరిద్దరూ ఎందుకు విరిపోయారు అనే దానిపైన తమకు తగిన థియరీస్ అభిమానులు సోషల్ మీడియాలో పెడుతూ ఉంటారు…
Pooja Hegde: స్టార్ హీరోయిన్ గా దాదాపు అందరూ స్టార్ హీరోలతో నటించిన పూజ హెగ్డే ఇప్పుడు వరుస డిజాస్టర్ లతో సతమతమవుతోంది తగ్గిపోయాయి అనుకుంటున్నా సమయంలో ఈమెకు నాగచైతన్య తో నటించే అవకాశం వచ్చింది. గతంలో ఒక లైలా కోసం సినిమాలో జంటగా నటించిన వీరు మరొకసారి వెండితెరపై కనిపించడానికి సిద్ధమవుతున్నారు
Naga Chaitanya Upcoming Movie: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో నాగచైతన్య. మంచి టాలెంట్ ఉన్న నటుడు అయినప్పటికీ గత కొద్దికాలంగా సరియైన హిట్ లేక బాధపడుతున్నాడు. ప్రస్తుతం అతని ఆశలు అన్ని
తండేల్ మూవీ పై ఉన్నాయి.
Tiger Nageswara Rao - Custody: గత కొన్నేళ్లుగా అన్ని భాషల్లో ప్యాన్ ఇండియా (భారత్) చిత్రాలు ఎక్కువగా తెరకెక్కుతున్నాయి. అవసరం ఉన్నా లేకపోయినా.. ఆయా భాషల్లో సినిమాలను డబ్ చేసిన ప్రేక్షకుల మీదికి ఒదలుతున్నారు. ఈ కోవలో రవితేజ, నాగ చైతన్య హీరోలుగా నటించిన ఫ్లాప్ చిత్రాలు ప్రముఖ ఓటీటీలోకి స్ట్రీమింగ్కు వచ్చేసాయి.
Samantha Naga Chaitanya: ఏం మాయ చేసావే సినిమాతో మనందరినీ మాయ చేసిన హీరోయిన్ సమంత. కాగా ఈ హీరోయిన్ నాగచైతన్యతో విడాకులు తీసుకుని ఎన్నో రోజులు కావస్తున్న .. ఇంకా కూడా వీరి విడాకుల గురించి చర్చ సోషల్ మీడియాలో సాగుతూనే ఉంది..
Akhil 6: టాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేసి బాక్సాఫీస్ మీద దండయాత్ర చేస్తున్న ఫలితం దక్కని హీరో అక్కినేని అఖిల్. లాస్ట్ ఇయర్ ఏజెంట్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి కనివిని ఎరుగని డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు ఈ హీరో. అప్పటినుంచి అతని నెక్స్ట్ మూవీ పై ఎటువంటి అప్డేట్స్ లేవు. ఇంతకీ దీని వెనుక కారణం ఏమిటో తెలుసా?
Samantha about Naga Chaitanya: ఏం మాయ చేసావే సినిమాతో మనందరినీ మాయ చేసిన హీరోయిన్ సమంత. సినిమాలలో సక్సెస్ ఫుల్ గా రన్ అయినా సమంత జీవితం రియల్ లైఫ్ లో మాత్రం అంత సజీవంగా సాగలేదు…తాను జీవితంలో ఎదుర్కొన్న కొన్ని అనుభవాల గురించి సమంత పెట్టిన ఒక మెసేజ్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది..
Mars Transit 2024: కుజుడి సంచారం జనవరి 16న జరగబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. దీంతో పాటు కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా ఉంటారు.
Thandel Glimpse: నాగ చైతన్య-చందు మెుండేటి కాంబోలో రాబోతున్న సినిమా 'తండేల్'. యాక్షన్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ మూవీ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. రెండు నిమిషాల టీజర్ లోనే కథ మెుత్తం చెప్పేశారు మేకర్స్.
Thandel Movie: అక్కినేని నాగ చైతన్య నయా మూవీ 'తండేల్'. తాజాగా ఈ మూవీ హైదరాబాద్ లో గ్రాండ్గా లాంఛ్ అయింది. దీనికి ముఖ్య అతిథులుగా వెంకటేశ్, నాగార్జున విచ్చేశారు.
Dhootha: నాగచైతన్య చేసిన మొదటి వెబ్ సిరీస్ దూత అమెజాన్ ప్రైమ్ లో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆయన ఈ మధ్య నటించిన ఒక చిత్రం ఫ్లాప్ అవుతుందని తెలిసి కూడా తాను నటించాను అని చైతు చెప్పడం అందరిని ఆశ్చర్యపరిచింది.. ఇంతకీ ఆ సినిమా ఏదో ఒకసారి చూద్దాం
Viral video: నాగచైతన్య ఇంస్టాగ్రామ్ లో చేసిన ఒక వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోలో భాగంగా తాను ఒక అమ్మాయిని తనకు ఓపిక లేదని అందుకే తన జీవితంలో ఎవ్వరూ ఉండడం లేదని చెప్పిన మాటలు.. అందరి దృష్టిని ఆకట్టుకున్నాయి
Sai Pallavi with Ram Charan: తన అందంతోనే కాదు నటనతో కూడా మన అందరిని ఫిదా చేసిన హీరోయిన్ సాయి పల్లవి. ఇక ఈ హీరోయిన్ డాన్స్ ల గురించి అసలు చెప్పనవసరమే లేదు. సాయి పల్లవి డాన్స్ చేస్తూ ఉంటే నెమలి నాట్యం ఆడినట్టు ఉంటుందని ఎంతోమంది ప్రశంసలు కురిపించారు. కాగా సాయి పల్లవి ప్రస్తుతం నాగచైతన్య సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా తరువాత మెగా హీరోతో జోడి కట్టనుందట ఈ హీరోయిన్.
Vikram Kumar Next Film: 13బి, ఇష్క్, మనం , 24 వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన దర్శకుడు విక్రమ్ కె కుమార్. ఆయన తన కెరియర్ మొదట్లో తీసిన సినిమాలతో అసలు విక్రమ్ కె కుమార్ సినిమా అంటేనే దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది అని అందరూ అనుకునేలా చేశారు. అలాంటి విక్రమ్ కె కుమార్ నాగచైతన్య థ్యాంక్యూ సినిమా తరువాత చాలా సైలెంట్ అయిపోయాడు. మరి విక్రమ్ కె కుమార్ తన తదుపరి సినిమాగా ఎం చేస్తున్నాడు.. ఎవరితో చేస్తున్నాడు అనేది ఒకసారి చూద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.