Samantha Ready To Second Marriage She Dating With Raj Nidimoru: విడాకుల తర్వాత సినీ నటి సమంత సినిమాలకు కొంత దూరమయ్యారు. అయితే తన మాజీ భర్త నాగచైతన్య రెండో వివాహం చేసుకున్న నేపథ్యంలో సమంత కూడా చేసుకుంటారని చర్చ జరుగుతోంది. ఓ తమిళ దర్శకుడిని పెళ్లి చేసుకుంటారనే వార్త చక్కర్లు కొడుతోంది. తమిళ, తెలుగు సినీ పరిశ్రమలో వార్త హల్చల్ చేస్తోంది.
Akkineni Akhil Strong Warning To Konda Surekha: తన కుటుంబంపై చేసిన కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై యువ నటుడు అక్కినేని అఖిల్ తీవ్రంగా తప్పుబట్టారు. ఆమెకు సమాజంలో చోటే లేదని మండిపడ్డారు.
Konda Surekha Take Backs His Words About Naga Chaitanya Samantha Divorce: తాను చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో మంత్రి కొండా సురేఖ స్పందించారు. తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
Konda Surekha Resignation Very Soon: సినీ ప్రముఖులపై చేసిన వ్యాఖ్యలతో ఆమె పదవికి గండం ఏర్పడింది. నోటి దూల ప్రభావంతో కొండా సురేఖ మంత్రి పదవి పోయే అవకాశం ఉంది. కొన్ని రోజుల్లోనే వికెట్ పడనుందని సమాచారం.
Actor Nani Condemn Minister Konda Surekha Comments: బాధ్యతాయుత పదవిలో ఉండి నిస్సిగ్గుగా వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖపై సినీ పరిశ్రమ మండిపడుతోంది. నాని తీవ్రస్థాయిలో స్పందిస్తూ ఖండఖండాలుగా ఖండించేశాడు.
Akkineni Naga Chaitanya Reacts Minister Konda Surekha: తమ వ్యక్తిగత జీవితాన్ని రాజకీయంగా వాడుకున్న మంత్రి కొండా సురేఖఫై సినీ నటుడు అక్కినేని నాగచైతన్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
Akkineni Nagarjuna Reacts Konda Surekha: తన కొడుకు, మాజీ కోడలుపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను సినీ నటుడు అక్కినేని నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Samantha Strong Warning To Minister Konda Surekha: తన వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాల్లోకి లాగిన మంత్రి కొండా సురేఖఫై సినీ నటి సమంత ఆగ్రహం వ్యక్తం చేసింది.
Konda Surekha Comments Shameless: రాజకీయాల్లోకి హీరోయిన్ జీవితాన్ని లాగి కొండా సురేఖ తీవ్ర దుమారం రేపారు. హుందాతనంతో రాజకీయం చేయాల్సిన ఆమె వ్యక్తిగత జీవితాలను లాగడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతోంది.
Konda Surekha Fires On KTR: తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఒకవైపు హైడ్రా మరోవైపు రాజకీయ నాయకులు ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు. తాజాగా మంత్రి కొండా సురేఖ కేటీఆర్‌పై విరుచుకుపడ్డారు. నాగచైతన్య సమంత విడిపోవడానికి కేటీఆర్ కారణమని బాంబు పేల్చారు..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.