Flight Crashed in Mizoram: పక్కదేశానికి సైనిక విమానం ప్రమాదవశాత్తు మన దేశంలో కుప్పకూలింది. రన్‌వేపై దిగుతూ అదుపు తప్పి పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన మిజోరంలోని లెంగ్‌పుయ్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో విమానంలో 13 మంది ఉన్నట్లు సమాచారం.
Myanmar Refugees In Hyderabad: హైదరాబాద్‌లో రోహింగ్యాల ఆనవాళ్లు మరోసారి బయటపడ్డాయి. మయన్మార్‌కు చెందిన ఇద్దరు రోహింగ్యాలను సౌత్‌జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సంతోష్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వారిని అరెస్ట్ చేశారు.
Aung san suu kyi: మయన్మార్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశ కీలక నేత, నోబెల్ పురస్కార గ్రహీత ఆంగ్ సాన్ సూకీకి ఐదేళ్ల జైలు శిక్ష పడింది. ఈ మేరకు మయన్మార్ కోర్టు కీలక తీర్పును ఇచ్చింది. 6 లక్షల డాలర్ల నగదు, బంగారు కడ్డీలను లంచం తీసుకున్నట్లు ఆమెపై ఆరోపణలున్నాయి.
Aung San Suu Kyi: మయన్మార్ మిలిటరీ పాలనలో.. ఆంగ్ సాన్ సూకీకి మరిన్ని చిక్కులు వచ్చి పడుతున్నాయి. అమెకు నాలుగేళ్లు జైలు శిక్ష విధిస్తూ మిలిటరీ జుంటా తీర్పు చెప్పింది.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) ఎప్పటిలాగానే మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని ( central government ) లక్ష్యంగా చేసుకున్నారు. అయితే ఈసారి రాహుల్ గాంధీ కరోనా నియంత్రణ, ఆర్థిక వ్యవస్థపై మోదీ ప్రభుత్వాన్ని విమర్శించారు.
హైదరాబాద్ నుంచి ఆగ్నేయ ఆసియా దేశాల్లో 16,992 కి.మీ.ల 'రహదారి యాత్ర'ను విజయవంతంగా పూర్తి చేసుకొని వచ్చిన నలుగురు మహిళా బైక్ రైడర్లకు తెలంగాణ పర్యాటక శాఖ ఘన స్వాగతం పలికింది.
భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 10మంది ఆసియన్ నేతలకు ఆహ్వానం పలికారు ప్రధాని నరేంద్ర మోదీ. దక్షిణాసియాకి చెందిన పది దేశాల అధినేతలను ఆయన ఆహ్వానించారు. వారి గురించి మనం కూడా తెలుసుకుందామా.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.