Munugode bypoll updates: మునుగోడు టీఆర్ఎస్ లో అసమ్మతి

Munugode bypoll updates: మునుగోడు టీఆర్ఎస్ లో అసమ్మతి చెలరేగింది. ఉపఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఈ ఆంశం తెరపైకి వచ్చింది. 

  • Zee Media Bureau
  • Aug 11, 2022, 07:42 PM IST

Munugode bypoll updates: ఉప ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మునుగోడు టీఆర్ఎస్ లో అసమ్మతి తెరపైకి వచ్చింది. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వద్దని అసమ్మతి నేతలు కోరుతున్నారు. ఒకవేళ ఆయనకు టికెట్ ఇస్తే తాము మద్దతు ఇవ్వబోమని వారు తేల్చి చెబుతున్నారు. 

Video ThumbnailPlay icon

Trending News