Mungode By Poll: మునుగోడు ఉపఎన్నిక.. టీఆర్ఎస్‌లో వర్గ పోరు..

Munugode Byelection: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీకి త్వరలో ఉప ఎన్నిక రాబోతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇది సెమీఫైనల్ కానుంది. దీంతో అన్ని పార్టీలు మునుగోడు ఉప ఎన్నికపై ఫోకస్ చేశాయి. 

  • Zee Media Bureau
  • Aug 9, 2022, 04:42 PM IST

Munugode Byelection: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీకి త్వరలో ఉప ఎన్నిక రాబోతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇది సెమీఫైనల్ కానుంది. దీంతో అన్ని పార్టీలు మునుగోడు ఉప ఎన్నికపై ఫోకస్ చేశాయి. ఉప ఎన్నిక రానున్న వేళ మునుగోడు టీఆర్ఎస్ లో సైలెంట్ వాతావరణం ఉండటం చర్చగా మారింది.

Video ThumbnailPlay icon

Trending News