Mercury Transit 2022: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధుడిని గ్రహాల రాజకుమారుడిగా పిలుస్తారు. నవంబర్ 14 అంటే ఇవాళ బుధుడు వృళ్చికరాశిలో ప్రవేశిస్తున్నాడు. బుధుడి రాశి పరివర్తనం ప్రభావం ఈ రాశులకు శుభంగా మారనుంది.
Budh Gochar 2022: గ్రహాల యువరాజు బుధుడు ఇవాళ రాత్రి 9.13 గంటలకు వృశ్చికరాశిలోకి ప్రవేశించనున్నాడు. బుధుడి రాశి మార్పు వల్ల ఈ రాశులవారు అపారమైన ధనాన్ని పొందనున్నారు.
Baudh Gochar 2022: గ్రహాల రాకుమారుడైన బుధుడు ప్రస్తుతం తులరాశిలో సంచరిస్తున్నాడు. దీంతో కొన్ని రాశులవారు లాభపడనుండగా.. మరికొందరు సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది.
Grah Gochar 2022: ఒకే రాశిలో మూడు గ్రహాల ప్రవేశంతో ఈ సమయం చాలా మందికి మేలు చేస్తుంది. వృశ్చికరాశిలో బుధుడు, శుక్రుడు, సూర్యుడు కలయిక వల్ల ఏరాశులవారికి లాభం కలుగనుందో తెలుసుకుందాం.
Mercury transit 2022: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, బుధ గ్రహం తులారాశిలో సంచరించింది. మెర్క్యురీ గ్రహం యొక్క ఈ సంచారం 3 రాశుల వారికి సమస్యలను కలిగిస్తుంది. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Budh Gochar 2022: గ్రహాల యువరాజు బుధుడు ఈనెల 26న తులారాశిలో సంచరించాడు. దీంతో కొన్ని రాశులవారికి కష్టాలు మెుదలయ్యాయి. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Aquarius sign peoples will get huge money due to Mercury Transit in Libra 2022 Impact. ఈరోజు (అక్టోబర్ 26) బుధ గ్రహం తన రాశి చక్రాన్ని మార్చబోతోంది. ఈరోజు నుంచి ఈ మూడు రాశుల వారు కుబేరులు కానున్నారు.
Mercury Transit 2022: మరో నాలుగు రోజుల్లో బుధుడు తులరాశిలో సంచరించనున్నాడు. దీంతో నాలుగు రాశులవారికి కష్టాలు మెుదలుకానున్నాయి. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Budh Gochar 2022: బుధుడు తులారాశిలో ప్రవేశించబోతున్నాడు. ఇది మొత్తం 12 రాశుల మీద పెను ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా తులరాశిలో బుధుడి సంచారం నాలుగు రాశులపై ప్రతికూల ప్రభావం చూపనుంది.
Mercury transit: దీపావళి నుంచి ఆ నాలుగు రాశుల జీవితం పూర్తిగా మారిపోనుంది. అంతులేని ధనం లభించడమే కాకుండా..ఉద్యోగ, వ్యాపారాల్లో వృద్ధి కన్పిస్తుంది. ఆ వివరాలు మీ కోసం..
Mars Transit 2022: అక్టోబర్ 16న కుజుడు మిథునరాశిలో సంతరించబోతున్నారు. అయితే దీని వల్ల 12 రాశుల్లో పలు రకాల మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ కింది రాశుల వారు ఆర్థికంగా బలపడబోతున్నారు. కాబట్టి ఈ రాశుల్లో మీ రాశి కూడా ఉందా..?
Sun Transit 2022: సూర్యుడు గ్రహం తన సొంత రాశిని వదిలి ఇతర రాశిలోకి ప్రవేశించడం వల్ల వృశ్చిక రాశి అర్థిక నష్టాలు కలుగుతాయని జోతిష్య శాస్త్రం పేర్కొంది. అంతేకాకుండా వీరి అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Sun Transit 2022: సూర్యు గ్రహం సంచారం వల్ల మేష రాశి వారిలో మార్పులు సంభవించే అవకాశాలున్నాయి. కాబట్టి వీరు మొదట్లో లాభాలు పొందిన కొన్ని రోజుల తర్వాత నష్టాలు వెలుగు చూసే ఛాన్స్ ఉందని జోతిష్య శాస్త్రం చెబుతోంది. అంతేకాకుండా వీరి పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.