Mercury Transit In Virgo : గ్రహాల యువరాజు అయిన బుధుడు రేపు రాశిని మార్చబోతున్నాడు. ఇది కొన్ని రాశులవారికి కష్టాలను కలిగించనుంది. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Samsaptak Yogam 2022: బుధ గ్రహం మరో రెండు రోజుల్లో రాశిని మార్చబోతుంది. బుధుడు, గురుడు కలిసి సంసప్తక యోగాన్ని ఏర్పరుస్తున్నారు. ఇది 4 రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది.
Mercury Transit 2022: హిందూమతం ప్రకారం ప్రతి నెల రాశి పరివర్తనం ఉంటుంది. ఆగస్టు 21వ తేదీన బుధ గ్రహం రాశి మారనున్నాడు. ఫలితంగా కొన్ని రాశులపై ప్రతికూలంగా, కొన్ని రాశులకు శుభప్రదంగా మారనుంది. బుధ గోచారం కారణం ఏ రాశులకు ధనలాభం కలగనుందో చూద్దాం..
Mars Transit 2022: ప్రస్తుతంఇండియాలో శ్రావణ మాసం మొదలైంది. దీని కారణంగా చాలా రాశుల్లో మార్పులు వచ్చే అవకాశాలున్నాయి. ఈ నెల 10న అంగారక గ్రహం వృషభ రాశిలోకి ప్రవేశించనుంది. అయితే బుధుడు, సూర్యుడు, శుక్రుడు తర్వాత కుజుడు కూడా రాశి మారే అవకాశాలున్నాయి.
Mercury Transit 2022: బుధ గ్రహం రాశిచక్రాన్ని మార్చబోతోంది. దీని ప్రభావం మొత్తం 12 రాశులపై ఉంటుంది. ఈ సంచారం కొన్ని రాశులవారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
August Horoscope 2022: ఆగస్టు 1వ తేదీన బుధ గ్రహం రాశి మారనుంది. ప్రస్తుతం కర్కాటక రాశిలో ఉన్న బుధ గ్రహం సింహ రాశిలోకి ప్రవేశిస్తుంది. ఈ ప్రభావం 5 రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది.
Mercury Tranist in Cancer July 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాబోయే 24 గంటల్లో 3 రాశుల వారికి అదృష్ట యోగం పట్టనుంది. కర్కాటకంలో బుధ సంచారం వీరికి అంతా శుభమే జరగనుంది.
Budh Transit July 2022: ఐశ్వర్యం, తెలివితేటలు, వ్యాపారం, తర్కం ఇచ్చే గ్రహం బుధుడు..ఈ నెలలో మూడు సార్లు తన రాశిని మార్చబోతున్నాడు. ఇది 4 రాశులవారిపై సానుకూల ప్రభావం చూపుతుంది.
Mercury transit 2022: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఏ గ్రహ స్థానచలనమైనా మిగిలిన అన్ని రాశులపై ప్రభావం చూపిస్తుంది. జూలై 2 నుంచి బుధ గ్రహం మిధునరాశిలో ప్రవేశించనున్న సందర్బంగా ఏయే రాశులకు లాభాలు కలగనున్నాయో పరిశిలిద్దాం..
Mercury Transit 2022: బుధ గ్రహం యొక్క స్థితిలో మార్పులు వ్యాపారం, తెలివితేటలు, డబ్బు మరియు కమ్యూనికేషన్‌ను ప్రభావితం చేస్తాయి. బుధ గ్రహం ప్రస్తుతం వృషభరాశిలో ఉంది మరియు జూలై 2 వరకు ఈ రాశిలో ఉంటుంది. ఈ సమయం 3 రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది.
Mercury Plant Transit: బుధ గ్రహం ఏప్రిల్ 25 నుంచి వృషభరాశిలో సంచరిస్తుంది. జూలై 2 వరకు అక్కడే ఉంటుంది. అయితే బుధుడి సంచారం 3 రాశుల వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
Planet Transit 2022: గ్రహాల పరంగా జూన్ 2022 ప్రారంభం చాలా ప్రత్యేకమైనది. జూన్ 3 న బుధ గ్రహం ప్రత్యక్ష కదలిక ప్రారంభం కాగా...జూన్ 5న శని తిరోగమనం చేశాడు. ఈ 2 ముఖ్యమైన మార్పులు 4 రాశులవారికి శుభ ఫలితాలను ఇవ్వనుంది.
Mercury Retrograde 2022: మెర్క్యురీ గ్రహం వృషభరాశిలో సంచరించబోతోంది. సంపద, తెలివితేటలు, వ్యాపారం, కమ్యూనికేషన్ కారకుడైన బుధగ్రహం యొక్క ప్రత్యక్ష కదలిక మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది. ఈ ప్రభావం దాదాపు నెల వరకు ఉంటుంది.
Budh Margi 2022: జ్యోతిషశాస్త్రం ప్రకారం, బుధుడు.. వృత్తి, వ్యాపారం, డబ్బు, తెలివితేటలు, కమ్యూనికేషన్‌ను ప్రభావితం చేస్తాడు. జూన్ 3 నుండి బుధుడు వృషభరాశిలో సంచరిస్తున్నాడు. దీని వల్ల 4 రాశుల వారు ప్రయోజనం పొందనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.