Etela Rajender: తెలంగాణ బీజేపీలో ఈటెల రాజేందర్ మళ్లీ యాక్టివ్ అయ్యారు. నిత్య ప్రజాక్షేత్రంలో ఉంటే కీలక పదవి దక్కొచ్చని ఆశపడుతున్నారు . హైడ్రా కూల్చివేతలను తీవ్రంగా నిరసిస్తున్న ఆ నేత.. ప్రజల కోసం రోడ్డు మీదకి వచ్చారు. సీఎం రేవంత్‌ను టార్గెట్ చేస్తే తనకు దక్కాల్సిన పదవి దక్కుతుందని ఆశపడుతున్నారా అంటే ఔననే అంటున్నాయి తెలంగాణ బీజేపీ వర్గాలు.
Telangana New BJP chief: తెలంగాణ బీజేపీ ఛీఫ్ గా అనూహ్యంగా తెరపైకి కొత్త పేరు వచ్చింది. ప్రస్తుతం తెలంగాణ అధ్యక్షుడిగా మరియు కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి రెండు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు త్వరలోనే తెలంగాణకు నూతన అధ్యక్షుడు నియమించనున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి బిజెపిలోకి వచ్చిన ఈటెలకు తెలంగాణ బిజెపి పదవి దక్కుతుందని ప్రచారం జరుగుతుంది. కానీ అనూహ్యంగా మరో పేరు తెరపైకి వచ్చింది.
Telangana BJP chief Etela: నేడు జరగబోయే కేంద్ర క్యాబినేట్ లో మల్కాజ్ గిరి నుంచి లోక్ సభకు ఎన్నికైన ఈటలకు స్థానం దక్కుతుందని అందరు భావించారు. అనూహ్యంగా ఈటలకు మంత్రి పదవి కాకుండా.. తెలంగాణ అధ్యక్ష పదవి ఇవ్వబోతున్నట్టు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.
Loksabha polls 2024: ఓటర్ల పరంగా మల్కాజ్ గిరి దేశంలోనే అతి పెద్ద నియోజక వర్గంగా చెప్తుంటారు. ఇక్కడ దాదాపు 38 లక్షల వరకు ఓటర్లు ఉన్నారు. మల్కాజ్ గిరిలో ఈటల రాజేంధర్ భారీ మెజార్టీతో గెలుపోందారు.
Malkajgiri: మల్కాజ్గిరి నేరెడిమెట్ డీఏవీ స్కూల్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. చిన్నారిపై జరిగిన దారుణ ఘటన నిరసిస్తూ...స్కూల్ లో తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు.
Vijayashanti: తెలంగాణలో బీజేపీ ఫుల్ జోష్‌లో ఉంది. 4వ విడత ప్రజా సంగ్రామ యాత్రకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ శ్రీకారం చుట్టారు. ఈసందర్భంగా ఆ పార్టీ సీనియర్ నేత విజయ శాంతి కీలక వ్యాఖ్యలు చేశారు.
Bandi Sanjay: తెలంగాణలో 4వ దశ ప్రజా సంగ్రామ యాత్రకు సర్వం సిద్ధమవుతోంది. ఈసారి గ్రేటర్ పరిధిలో పాదయాత్ర సాగనుంది. ఇందుకు ఏర్పాట్లన్నీ చకచక సాగుతున్నాయి.
Mallareddy demanded that the Rs 25 lakh given to the unanimous panchayats be given now. Several leaders led by Medical Society Director Venkataramireddy protested in front of Mallareddy
Malkajgiri Police Arrested Robbers. ఘట్కేసర్ పరిసర ప్రాంతాల్లో రోడ్డుపై అనుమాన్సదంగా తిరుగుతున్న ఇద్దరు ఘరానా దొంగలను మల్కాజ్గిరి పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా.. వారి వద్ద 11 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.
TRS MLA Mynampally Hanumantha Rao Infected with CoronaVirus | ఇప్పటికే రాష్ట్ర మంత్రులతో పాటు పలు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, సినీ, ఇతర రంగాలకు చెందిన సెలబ్రిటీలు కరోనా మహమ్మారిన పడ్డారు. ఈ క్రమంలో తాజాగా మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవిడ్19 బారిన పడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.