Makar Sankranti 2023: మకర సంక్రాంతి రోజు ఈ రాశులవారు వీటిని దానం చేయడం వల్ల జీవితంలో చాలా రకాల ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వీటిని దానం చేయడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
Surya Gochar 2023: సూర్యుడు, శని గ్రహాలు మకర రాశిలో ఉండడం వల్ల పలు రాశులవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో త్రికోణ గృహి అధిపతి రాజయోగం కూడా ఏర్పడడంతో ఈ కింది రాశులవారు ఊహించని లాభాలు పొందుతారు.
Makar Sankranti 2023: సూర్యుడు మరియు శని గ్రహాలను ప్రసన్నం చేసుకోవడానికి ఈరోజు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే వీరిద్దరూ సంక్రాంతి రోజు ఒకే రాశిలో ఉండటం విశేషం.
Makar Sankranti 2023: ఇవాళ మకర సంక్రాంతి. జనవరి 15, 2023 సందర్భాన అందరూ ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. దానాలు చేస్తుంటారు. జ్యోతిష్యం ప్రకారం 2023 మకర సంక్రాంతి ఈ 5 రాశులకు అద్భుత ప్రయోజనాలు కల్గించనుంది.
Makar Sankranti Saturn Remedies, Do this remedy on Makar Sankranti 2023 for Saturn Grace. మకర సంక్రాంతి 2023 నాడు ఈ పరిహారాలను చేయడం వలన శని దుష్ప్రభావాల నంచి కాస్త ఉపశమనం లభిస్తుంది.
Makara Jyothi 2023 Date And Time: ప్రతి సంవత్సరం శబరిమల అయ్యప్ప స్వామి జ్యోతి రూపంలో దర్శనమిస్తారని ప్రజల నమ్మకం. అయితే ఈ సంవత్సరం కూడా భక్తులకు జ్యోతి దర్శనం ఇవ్వనుంది. ఈ క్రమంలో భక్తులంతా ఎంతో భక్తి శ్రద్ధతో అయ్యప్పను పూజిస్తారు.
Makar Sankranti 2023: సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకునేందుకు ప్రజలు రెడీ అయ్యారు. పట్ణణాల్లో నివసిస్తున్న వారు పల్లెలకు పయణమయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఎంతో ప్రత్యేకత సంతరించుకున్న సంక్రాంతిని ఒక్కో రాష్ట్రంలో ఒక్క విధంగా జరుపుకుంటారు. ఏ రాష్ట్రంలో ఎలా నిర్వహిస్తారో తెలుసుకోండి.
Shani Surya Shukra yuti 2023: జనవరి 14 సాయంత్రం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని కారణంగా అరుదైన యాదృచ్చికం ఏర్పడుతుంది. ఈ సమయంలో ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోండి.
Makar Sankranti 2023, Donate These Things for happiness and prosperity. మకర సంక్రాంతి నాడు ఏ రాశి వారు ఎలాంటి వస్తువులు దానం చేస్తే ఎక్కువ మేలు జరుగుతుందో తెలుసుకుందాం.
Grah Gochar 2023: సూర్యుడు మకరరాశిలోకి వెళ్లడం వల్ల కొన్ని రాశుల వారికి అశుభం కలుగుతుంది. కాబట్టి సూర్యుడు ఏ రాశుల మీద తన ప్రభావాన్ని చూపుతాడో తెలుసుకుందాం.
Surya Gochar 2023: గ్రహాల రాజు సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ సూర్య సంచారాన్ని మకర సంక్రాంతిగా జరుపుకుంటారు. సూర్య సంచారం వల్ల నాలుగు రాశుల అదృష్టం ప్రకాశించనుంది.
Lohri 2023: ఉత్తర భారతదేశంలో జరుపుకునే ముఖ్యమైన పండుగలలో లోహ్రీ ఒకటి. మనం జరుపుకునే భోగి పండుగనే అక్కడ లోహ్రీ అంటారు. ఈ పండుగ యెుక్క తేదీ, శుభ ముహూర్తం మరియు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.
Surya Gochar 2023: సూర్యదేవుడు తన కొడుకు రాశి అయిన మకరరాశిలోకి త్వరలో ప్రవేశించనున్నాడు. సూర్యుడి యెుక్క ఈ సంచారం నాలుగు రాశులవారి అదృష్టం ప్రకాశించనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.