TGSRTC: తెలంగాణలో మరల కొలువుల జాతర మొదలైనట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన చేసినట్లు తెలుస్తొంది.
Free bus journey: మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఒక రేంజ్ లో వాడేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన వెరైటీ ఘటనలు తరచుగా వార్తలలో ఉంటున్నాయి. తాజాగా, ఒక వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది.
Madhya pradesh news: ఎన్నికల వేళ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద పేద మహిళలకు సంవత్సరానికి ₹ 1 లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అభ్యర్థి కాంతిలాల్ భూరియా ఇద్దరు భార్యలున్న వారిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి.
Hyderabad: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు ప్రజలకు అందేలా కార్యాచరణ ప్రారంభించింది. దీనిలో భాగంగా.. మహాలక్ష్మీ స్కీమ్ లో భాగంగా.. ఈనెల 27 నుంచి రూ. 500 కే సిలిండర్ ను అందించేలా చర్యలు చేపట్టారు.
Mahalakshmi LPG Gas Cylinder: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఫ్రీ బస్ పథకాన్ని అమలు చేసింది. తమను గెలిపిస్తే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ఎన్నికల నేపథ్యంలో ప్రకటించారు.
Mahalakshmi LPG Gas Cylinder: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఫ్రీ బస్ పథకాన్ని అమలు చేసింది. తమను గెలిపిస్తే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ఎన్నికల నేపథ్యంలో ప్రకటించారు.
Mahalakshmi Scheme: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఫ్రీ బస్ పథకాన్ని అమలు చేసింది. తమను గెలిపిస్తే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ఎన్నికల నేపథ్యంలో ప్రకటించారు.
Free Bus Effect: అధికారంలోకి వచ్చాక తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న 'మహాలక్ష్మి' పథకంతో ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉచిత బస్సు ప్రయాణంతో దిగాలుపడిన ఆటో డ్రైవర్ల విషయమై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ఆటో కార్మికులకు న్యాయం చేస్తామని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ ట్రాక్‌లో పడొద్దని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.
Free Bus Ticket: తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో నేటి నుంచి ఫ్రీ టిక్కెట్‌ను జారీ చేస్తోంది. మహిళల ఉచిత బస్సు పథకం కింద ప్రయాణించే వారు ఈరోజునుంచి జీరో టికెట్ ను పొందవచ్చు. ఈ టిక్కెట్ పొందడానికి మీ ఒక్క గుర్తింపు కార్డును కండక్టర్‌కు తప్పకుండా చూపించాల్సి ఉంటుంది. అయితే ఈ టిక్కెట్‌కు సంబంధించిన మరీ కొన్ని విషయాలను ఇక్కడ తెలుసుకుందాం
Mahalakshmi Scheme: తెలంగాణలో మహిళల ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పధకం ఇవాళ ప్రారంభం కానుంది. సోనియా గాంధీ పుట్టినరోజు పురస్కరించుకుని అసెంబ్లీ ప్రాంగణంలో ఇవాళ మద్యాహ్నం ముఖమంత్రి రేవంత్ రెడ్డి ఈ పధకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకంపై ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.