LPG Price Hike: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్. గ్యాస్ సిలెండర్ ధర మరోసారి పెరిగింది. దేశవ్యాప్తంగా గ్యాస్ సిలెండర్ ధర పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Cylinder prices hike: చమురు సంస్థలు గ్యాస్ వినియోగ దారులకు బిగ్ ట్విస్ట్ ఇచ్చాయి. ఆగస్టు మొదటి తేదీ నుంచి.. కమర్షియల్ తో పాటు, డొమెస్టిక్ ధరలు కూడా పెంచుతు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
LPG Price Hike: ఈరోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టునున్నారు. దీనికి ముందే సామాన్యులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఎల్ పీజీ గ్యాస్ ధరలను పెంచేసింది. ఇది సమాన్య వినియోగదారులకు పెనుభారంగా మారనుంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గురువారం వాణిజ్య LPG ధర పెంపును ప్రకటించాయి.
LPG Gas Price: పండుగల వేళ సామాన్య ప్రజానీకానికి షాక్ తగలనుంది. వంట గ్యాస్ ధరల్లో మరోసారి పెరుగుదల కన్పించనుంది. గ్యాస్ సిలెండర్ ధర ఏ మేరకు పెరగనుందో తెలుసుకుందాం..
సామాన్యులకు ఆయిల్ కంపెనీలు షాకిచ్చాయి. గృహావసరాలకు వినియోగించే 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.50 మేర పెంచాయి. దీంతో ప్రస్తుతం రూ.1003గా ఉన్న గ్యాస్ సిలిండర్ ధర రూ.1053కి పెరిగింది. హైదరాబాద్లో ఇదే సిలిండర్ ధర రూ.1105కి చేరింది.
GAS PRICE HIKE: వినియోగదారులకు చమరు కంపెనీలు మళ్లీ షాకిచ్చాయి. డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ పై 50 రూపాయలు పెంచాయి.పెరిగిన ధరలు ఈ రోజు నుంచే(జూలై6 ) అమలులోనికి వచ్చాయి.
LPG Gas Price Hike: మరోసారి LPG గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. కమర్షియల్ సిలిండర్ పై రూ. 250 మేరకు పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. దీంతో హైదరాబాద్ లో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 2,460కు చేరింది.
LPG Price Hike: ప్రపంచ వ్యాప్తంగా గ్యాస్ కొరత కారణంగా సీఎన్జీ, పీఎన్జీ, విద్యుత్ ధరలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఉక్రెయిన్ లో ఏర్పడిన సంక్షోభం కారణంగా వీటి ధరలు పెరగనున్నాయి.
Commercial LPG Price Today: ప్రతి నెల ఒకటో తేదీన ఆయిల్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరల్ని సవరిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మరోసారి ఎల్పీజీ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. వాణిజ్యపరంగా వినియోగించే ఎల్పీజీపై రూ.266 పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. దీంతో కమర్షియల్ ఎల్పీజీ ధర ఢిల్లీలో రూ.2000లకు చేరుకుంది.
Changes From November: సాధారణంగా ప్రతి నెల కొత్త కొత్త మార్పులు వస్తుంటాయి. అవి ఆర్థిక విషయాల పరంగా కావచ్చు. రూల్స్ పరంగా కావచ్చు. అలా రేపటి (నవంబర్ 1) నుంచి అమలులోకి రానున్న మార్పులు ఏమిటో తెలుసుకోండి.
LPG Cylinder Cashback: ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకూ రూ.125 మేర ఎల్పీజీ సిలిండర్ ధర పెరిగడంతో సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి. మీకు ఎల్పీజీ సిలిండర్ కొనుగోలుపై కొంత మేర ధర తగ్గినా ఉపశమనం కలుగుతుంది.
LPG Gas Cylinder Price Hike Updates | తాజాగా డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర (LPG Cylinder Price) రూ.25 పెరిగింది. నెల తొలిరోజు నుంచే సామాన్యుడు ధరలతో పోరాటం చేయాల్సి వస్తోంది.
LPG Cylinder Price Latest News Updates: ఇదివరకే ఫిబ్రవరి నెలలో 4వతేదీ, 14వ తేదీన ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరిగాయి. తాజాగా పెరిగిన ధరతో ఢిల్లీలో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర పెరిగింది.
సామాన్యులపై మరోసారి గ్యాస్ బండ పిడుగు పడింది. 15 రోజుల వ్యవధిలో మరోసారి సిలిండర్ ధరలు పెరిగాయి. ఓవైపు పెట్రోల్, డీజిల్ ఇంధనాల ధరల మోతతో ఇబ్బంది పడుతున్న సామాన్యుడిపై ఎల్పీజీ మరోసారి గుదిబండగా మారింది. కేవలం రెండు వారాల వ్యవధిలో రూ.100 పెంచారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.