LPG Gas Price Hike: నవంబర్ నెల ప్రారంభంతోనే వాణిజ్య సిలిండర్ ధరలు మరోసారి భారీగా పెరిగాయి. ఏకంగా రూ.101.50 పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. అంతేకాకుండా నేటి నుంచి కొత్త నిబంధనలు అమలుకానున్నాయి. పూర్తి వివరాలు ఇలా..
Gas Cylinder Price Today: గ్యాస్ వినియోగదారులకు శుభవార్త రానుంది. ఎల్పీజీ సిలిండర్ ధరలు భారీగా తగ్గించే అవకాశం కనిపిస్తోంది. సిలిండర్‌పై 200 రూపాయల వరకు తగ్గించే సూచనలు కనిపిస్తున్నాయి.
LPG Gas Cylinder Price Today: గ్యాస్ వినియోగదారులకు చమురు కంపెనీలు బ్యాడ్‌న్యూస్ చెప్పాయి. ఎల్పీజీ సిలిండర్‌పై రూ.7 పెంచుతున్నట్లు ప్రకటించాయి. దీంతో ఢిల్లీ గ్యాస్ ధర 1,780 రూపాయలకు చేరింది. వివరాలు ఇలా..
LPG Gas Price: పండుగల వేళ సామాన్య ప్రజానీకానికి షాక్ తగలనుంది. వంట గ్యాస్ ధరల్లో మరోసారి పెరుగుదల కన్పించనుంది. గ్యాస్ సిలెండర్ ధర ఏ మేరకు పెరగనుందో తెలుసుకుందాం..
LPG Cylinder Price Hike: పెరిగిన ధరలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఆయిల్ కంపెనీలు మరో షాకిచ్చాయి. తాజాగా 14 కేజీల ఎల్పీసీ సిలిండర్ ధరను పెంచాయి.
డిసెంబర్ 1 వ తేదీ. దైనందిక జీవితంలో కొత్త మార్పులు రానున్నాయి. రోజువారీ వ్యవహారాల్లోనే కాకుండా కీలకమైన అంశాల్లో కొత్త నిబంధనలు అమల్లో రానున్నాయి. ఆ కొత్త నిబంధనలేంటనేది తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.