Vamika Kohli School: భారత క్రికెట్ సూపర్ స్టార్ విరాట్ కోహ్లి తన పిల్లల విషయమై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచుతున్న కోహ్లీ తన కుటుంబంతో సహా భారతదేశాన్ని వదిలేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
Virat Kohli Son Akaay Photo Leaked: ఇన్నాళ్లు కెమెరాకు చిక్కకుండా ఉన్న విరాట్ కోహ్లీ, అనుష్కల ముద్దుల కుమారుడు అకాయ్ ఫొటో లీకయ్యింది. సోషల్ మీడియాలో పొరపాటున అనుష్క ఒక ఫొటో షేర్ చేయడంతో అకాయ్ ఫొటో కనిపించింది. ఇప్పుడు ఆ ఫొటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. మరి అకాయ్ ఎలా ఉన్నాడో చూడండి.
Big Shock To Sheikh Hasina: దేశంలో చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలతో పారిపోయి భారతదేశంలో తలదాచుకున్న షేక్ హసీనాకు భారీ షాక్ తగిలింది. బ్రిటన్ ప్రభుత్వం ఆమె రాకకు నిరాకరించింది.
KL Rahul: వచ్చే నెల 07 నుంచి ధర్మశాల వేదికగా జరుగబోతున్న ఐదో టెస్టుకు టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ దూరమవ్వనున్నాడు. గాయం కారణంగా గత మూడు టెస్టులకు దూరంగా ఉన్న రాహుల్.. చివరి టెస్టు కూడా ఆడేది డౌట్ గా కనిపిస్తోంది.
London: యువతి పెళ్లి కూతురు మాదిరిగా రెడీ అయ్యింది. అంతే కాకుండా లండన్ లోని వీధుల్లో తిరుగుతూ అక్కడి వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమె ఎర్రటి ఎంబ్రాయిడరీ వేసుకొని నడుస్తుంటే ప్రతిఒక్కరు కూడా ఆమె నుంచి చూపు తిప్పుకోలేక పోతున్నారు. నోరూ తెరిచి మరీ షాకింగ్ గా ఆమెను చూస్తు ఉండిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Viral Video today: మనుషులు ట్రైన్ ఆపడం చూసుంటాం. కానీ ఓ హంస రైలును 15 నిమిషాలపాటు ఆపేసిన ఘటన నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోనూ మీరు కూడా చూసేయండి.
London Tour: తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎన్నికైన రేవంత్ రెడ్డి విదేశాల్లో ప్రత్యేకత చాటుతున్నారు. దావోస్ సదస్సును విజయవంతం చేసి పెద్ద ఎత్తున తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడంలో సఫలీకృతమైన రేవంత్ రెడ్డి అనంతరం లండన్‌లో కూడా మెరిశారు. ప్రభుత్వ పర్యటనను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ దేశంలో రేవంత్ అరుదైన గౌరవం పొందారు. ప్రఖ్యాత ప్యాలెస్‌లో ఆయన ప్రసంగం చేశారు.
London Award: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటి వరకూ ఎవరికీ దక్కని ప్రతిష్టాత్మకమైన అవార్డు వరించింది. విదేశీ గడ్డపై లభించిన అత్యున్నత అవార్డు ఇది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Indian Origin Leaders Like Rishi Sunak: రిషి సునక్ నుండి కమలా హ్యారీస్ వరకు.. ప్రపంచం చూసిన పలు దేశాధి నేతలు భారతీయ సంతతికి చెందినవారే కావడం విశేషం. విదేశాల నుంచి వలస వచ్చిన బ్రిటిషర్స్ మన దేశాన్ని ఏలడం గత చరిత్ర అయితే.. మన భారతీయులు విదేశాలకు వలస వెళ్లి అక్కడ తిరుగులేని శక్తిగా ఎదిగి ఆ దేశాలనే ఏలే స్థాయికి ఎదుగుతుండటం ప్రస్తుత వర్తమానం.
Diwali celebrations in London: లండన్ లో ఉన్న భారతీయులు దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. బ్రెట్ఉడ్ వద్ద ఒక్క చోట చేరిన భారతీయులు.. దీపాలు వెలిగించి, ఒకరికొకరు స్వీట్స్ పంచుకుంటూ స్వదేశీయులతో తమ ఆనందాన్ని పంచుకున్నారు.
Britain New PM Rishi Sunak : భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ కొత్త ప్రధానిగా ఎంపికయ్యారు. బ్రిటన్‌కి ప్రధానిగా ఒక భారతీయుడు ఎంపికవడం ఇదే తొలిసారి కావడంతో రిషి సునక్ చరిత్ర సృష్టించారు.
Air India Flights: ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది. వచ్చేవారంలో కంపెనీ కొత్తగా 20 విమానాలు ప్రారంభిస్తోంది. లండన్, బర్మింగ్‌హోమ్, శాన్ఫ్రాన్సిస్కోలకు మరిన్ని కొత్త విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.
Srilankan Airlines: గగనతలంలో మరో భారీ ప్రమాదం తప్పింది. పైలట్ల అప్రమత్తతతో 525 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఇంతకు ఆ ఘటన ఎక్కడ జరిగింది. ప్రమాదానికి గల కారణాలు ఏంటి..?
JOB OFFER ట్యాలెంట్ ఉంటే ఎంత మంచి ఉద్యోగాన్ని అయినా సాధించవచ్చని నేటి యువత నిరూపిస్తోంది. కొంత మంది జీవితాంతం ఎంత నిబద్ధతగా పనిచేసినా రిటర్మెంట్‌కు ముందు కూడా నేటి యంగ్ ట్యాలెంటెడ్ యూత్ డ్రా చేస్తున్న జీతంలో సగానికి సగం కూడా సంపాదించలేకపోతున్నారు. మారిన కాలమాన పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా నిపుణుల కొరత ఏర్పడింది. చాలా మంది ఉన్నత విద్యావంతులు ప్రతీ ఏటా పుట్టుకొస్తున్న వారిలో మల్టీ ట్యాలెంట్ కరువు అవుతోంది. దీంతో సంస్థ అవసరాలను అన్ని విధాలుగా తీర్చే వారి కోసం మల్టీనేషనల్ కంపెనీలు అన్వేషిస్తున్నాయి.
State Industries and IT Minister KTR's four-day visit to the UK ended on a high note. In addition to the Indian High Commission meeting in London, expatriate Indians participated in roundtable meetings organized by the UK India Business Council.
State Industries and IT Minister KTR's four-day visit to the UK ended on a high note. In addition to the Indian High Commission meeting in London, expatriate Indians participated in roundtable meetings organized by the UK India Business Council.
Minister KTR wants Telangana NRIs to repay home loan. Called to join hands with the state government in development. They want to set up companies in Telangana and provide employment to the youth
Buggana on Yanamala: సీఎం జగన్.. దావోస్ పర్యటనపై విపక్షాల విమర్శలకు ప్రభుత్వం కౌంటర్ ఇచ్చింది. ఇందులో ఎలాంటి దాపరికం లేదని స్పష్టం చేసింది. కొందరూ కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఫైర్ అయ్యారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.