Revanth Reddy Rewrites KCRs Record In Debts: ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాటిలో రాష్ట్ర అప్పులు. అప్పుల విషయంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌నే రేవంత్ రెడ్డి మించిపోయాయని లెక్కలు చెబుతున్నాయి. కేసీఆర్ కన్నా అధిక అప్పులు రేవంత్ చేసినట్లు తేలింది.
Top Up Home Loan Benefits: టాప్-అప్ హోమ్ లోన్ కాలవ్యవధి అనేది బ్యాంకును బట్టి మారుతూ ఉంటుంది. ఉదాహరణకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 30 సంవత్సరాల వరకు టాప్-అప్ హోమ్ లోన్లను అందిస్తుంది. అసలీ టాప్ అప్ హోంలోన్ అంటే ఏమిటీ? దీని వల్ల కలిగే ప్రయోజనాలేంటి తెలుసుకుందాం.
Matrimonial Fraud Vijayawada Person: ఇన్నాళ్లు పెళ్లి పేరుతో అమ్మాయిలు మోసం చేయగా.. తాజా ఓ వ్యక్తి యువతిని మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటానని.. విదేశాలకు తీసుకెళ్తానని నమ్మించి నిట్టనిలువునా ముంచాడు.
Loan Tips: ఇంటి అవసరాలు, వ్యక్తిగత అవసరాలు, ఇంటి కొనుగోలు, ఇంటి నిర్మాణం, వాహనాల కొనుగోలు ఇలా దేనికైనా సరే సాధారణంగా రుణాలపై ఆధారపడుతుంటారు. చాలా సందర్భాల్లో రుణాలు తిరస్కరణకు గురవుతుంటాయి.
How to Repay Home Loan Easily: హోమ్ లోన్ వడ్డీ రేటు కనిష్టంగా 8.50 శాతానికే లభిస్తే.. ఇంకొన్నిసార్లు సిబిల్ స్కోర్ ని బట్టి 14.75 శాతం వరకు వడ్డీ రేటు చార్జ్ చేస్తుంటారు. ఒకవేళ మీ హోమ్ లోన్ ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ పద్ధతిలో తీసుకున్నట్టయితే... వడ్డీ రేట్లు పెరిగే కొద్ది మీ హోమ్ లోన్ వడ్డీ రేటు కూడా పెరుగుతూపోతుంది.
CIBIL Score Myths And Facts: ఒక వ్యక్తికి యూనివర్శల్‌గా ఒక్కటే క్రెడిట్ స్కోర్ ఉంటుందా ? అసలు క్రెడిట్ స్కోర్ .. క్రెడిట్ రిపోర్ట్ .. రెండూ ఒక్కటేనా ? పదే పదే క్రెడిట్ స్కోర్ చెక్ చేస్తే క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుందా ? రుణం చెల్లించినంత మాత్రాన్నే క్రెడిట్ స్కోర్ పెరుగుతుందా ? ఇలాంటి సందేహాలు మీకు కూడా ఎప్పుడైనా కలిగాయా ? అయితే సమాధానాలు ఇదిగో..
Loan Foreclosure Effects on Cibil Score: రుణాల చెల్లింపులో ఈఎంఐలు చెల్లిస్తూనే బ్యాంకుల నిబంధనలకు లోబడి లోన్ నిర్ణీత గడువు కంటే ముందే లోన్ చెల్లించే వారు కూడా ఉంటారు. అయితే, తీసుకున్న రుణాన్ని నిర్ణీత గడువు కంటే ముందే చెల్లిస్తే అది మీ సిబిల్ స్కోర్ తగ్గిపోయేలా చేస్తుందా ? ఇదే సందేహం కొంతమంది బుర్రలను తొలిచేస్తోంది. అలాంటి వారి సందేహాలను నివృత్తి చేయడం కోసమే ఈ వార్తా కథనం.
Why Mm CIBIL Score Is Falling Down: క్రెడిట్ కార్డ్స్ వినియోగం విషయంలో చాలామందికి చాలా రకాల సందేహాలు ఉంటాయి. ఇంకొంతమంది సరైన అవగాహన లేకపోవడంతో తమకు తెలిసిన విషయాలే కరెక్ట్ అనుకుని అవే ఫాలో అవుతూ తమకు తెలియకుండానే తప్పులు చేస్తూ ఆర్థిక ఇబ్బందుల బారిన పడుతుంటారు.
యూకో బ్యాంక్ తమ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. బ్యాంకు నుండి తీసుకున్న లోన్లపై వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీని వలన ఇప్పటి వరకు తీసుకున్న లోన్లపై మరియు కొత్తగా తీసుకోనున్న లోన్ ఈఎంఐ రేట్లు పెరగనున్నాయి.
Mistakes To Avoid Before Applying For Personal Loans: పర్సనల్ లోన్ తీసుకోవాల్సిన పరిస్థితే వస్తే.. అంతకంటే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి.. అలాగే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు. ఇంతకీ తెలుసుకోవాల్సిన ఆ జాగ్రత్తలు ఏంటి ? తెలుసుకోకపోతే వచ్చే ఇబ్బందులు ఏంటి అనే అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం రండి.
Housing Loan NOC: హోమ్ లోన్ తీసుకున్న వాళ్లంతా బుద్దిగా హోమ్ లోన్ తిరిగి చెల్లిస్తారు కానీ.. హోమ్ లోన్ రీపేమెంట్ చేసిన తరువాత చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనుల విషయంలో మాత్రం తెలియక పొరపాటు చేస్తుంటారు. అవగాహన లేకపోవడం వల్లే వాళ్లు ఆ తప్పిదం చేస్తుంటారు. ఇంతకీ ఏంటా తప్పిదం అంటే...
Interesting Facts About CIBIL Score : క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో అనేది సిబిల్ స్కోర్ పడిపోవడంలో ఒక ముఖ్యమైన అంశం. క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో అంటే ఏంటంటే.. మీ క్రెడిట్ కార్డులను విచ్చలవిడిగా ఉపయోగిస్తే మీ క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో భారీగా పెరిగిపోతుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన అంశాల కోసం ఈ కథనం పూర్తిగా చదవండి.
How to Check CIBIL Score: గూగుల్ పే మొబైల్ యాప్‌పై మీరు మీ సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవచ్చు అనే విషయం తెలుసా ? మీరు మీ సిబిల్ స్కోర్ తెలుసుకోవడమే కాకుండా.. ఆ సిబిల్ స్కోర్‌లో ఎలాంటి సమస్యలు ఉన్నాయో కూడా మీరే స్వయంగా చూసుకుని ఆ సమస్యలని సరిదిద్దుకోవడం ద్వారా మీ సిబిల్ స్కోర్ పెంచుకునేందుకు ఆస్కారం ఉంటుంది.
How To Get Credit Cards: చాలామంది చాలా రకాల లావాదేవీల కోసం క్రెడిట్ కార్డులు విరివిగా ఉపయోగిస్తున్న కాలం ఇది. ఈరోజుల్లో క్రెడిట్ కార్డు పొందడం కూడా సులభమే. మీ శాలరీ పే స్లిప్స్ ఆధారంగా కానీ లేదా మీ ఇతర ఆదాయ వనరులను చూసి మీ క్రెడిట్ లిమిట్ అప్రూవ్ చేస్తారు. అత్యవసరంలో డబ్బులు లేకున్నా మీ పని అయ్యేందుకు క్రెడిట్ కార్డులు ఎంతో ఉపయోగపడతాయి.
Benefits of Filing ITR: ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడం వల్ల కేవలం టాక్స్ రిఫండ్ మాత్రమే కాకుండా మనకు దీర్ఘకాలంలో పనికొచ్చే ఇతరత్రా ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి అని తెలిస్తే మాత్రం ఐటి రిటర్న్స్ ఫైల్ చేయడాన్ని ఇకపై ఎప్పుడూ అస్సలే లైట్ తీసుకోరు. ఆ ఫినాన్షియల్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం రండి
HDFC Bank Customers Data Leak: శాంపిల్స్ రూపంలో కొంతమేరకు సమాచారాన్ని డిస్ప్లే చేస్తున్న సైబర్ క్రిమినల్స్.. పూర్తి సమాచారం ఇవ్వాలంటే డబ్బు చెల్లించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తూ సోమవారం మరో పరిణామం చోటుచేసుకుంది.
SBI personal loan, Zero processing fees : పర్సనల్ లోన్లపై ప్రత్యేక రాయితీలను అందిస్తోంది ఎస్బీఐ. అలాగే ఎంతో స్పీడ్‌గా లోన్లను మంజూరు చేస్తుంది. ఇందుకోసం బ్యాంక్‌కు కూడా వెళ్లకుండా ఆన్లైన్లోనే ప్రాసెస్ మొత్తం పూర్తి చేయొచ్చు. అంతేకాదు లోన్ కోసం ఎలాంటి డాక్యుమెంట్స్ కూడా అవసరం లేదు.
SBI e-auction, Low price property deals | మీరు తక్కువ ధరలో ఏదైనా ఆస్తిని కొనాలని చూస్తున్నారా? మీ బడ్జెట్‌కు తగ్గట్టుగా తక్కువ ధరకు ఇల్లు లేదా దుకాణం లేక మరేదైనా ఫ్యాక్టరీ లాంటి ప్రాపర్టీని సొంతం చేసుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నారా ? మరి తక్కువ ధరకే ఇల్లు, దుకాణం లేదా ఫ్యాక్టరీ లాంటి ఆస్తులు ఎక్కడ లభిస్తాయనే కదా మీ సందేహం! అయితే మీ సందేహానికి సమాధానం ఇదిగో.. ఎస్బిఐ ఇ-వేలం. మరింత తెలుసుకోవడానికి ఈ వివరాలు చదవండి!
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.