ఇటీవలి కాలంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. ఇందులో ప్రమాదకరమైంది హై కొలెస్ట్రాల్. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ అధికమైతే గుండె వ్యాధుల ముప్పు పెరుగుతుంది. దీర్ఘకాలంలో ఇది ప్రాణాంతకంగా మారుతుంది. కొలెస్ట్రాల్ తగ్గించేందుకు మందులు వాడటం కంటే కొన్ని రకాల ఆయుర్వేద పదార్ధాలతో అద్భుతమైన ఫలితాలు గమనించవచ్చు.
డయాబెటిస్ అనేది ఇటీవలి కాలంలో చాప కింద నీరులా వ్యాపిస్తోంది. జీవనశైలి, ఆహారపు అలవాట్లు సక్రమంగా లేకపోవడం వల్ల డయాబెటిస్ వేగంగా విస్తరిస్తోంది. అందుకే ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఆహార పదార్ధాలు తీసుకోవాలి. మధుమేహం వ్యాధిగ్రస్థులకు బెస్ట్ 5 ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం..
Healthy Lungs Remedies: మనిషి శరీరంలో అతి ముఖ్యమైన అంగాల్లో ఊపిరితిత్తులు అతి ప్రధానమైనవి. మనిషి బతకడానికి ఆధారమైన శ్వాసకు కారణం ఇవే. ఊపిరితిత్తుల్లో సమస్య ఉంటే శ్వాస కష్టమౌతుంది. అందుకే లంగ్స్ ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవాలి.
Lemon Tea Side Effects: లెమన్ టీ అనేది ఆరోగ్యకరమైన పానీయం అయినప్పటికి కొన్నిసార్లు దీని ఇతర ఆహారపదార్థాలతో కలిపి తీసుకోవడం మంచిది కాదు. ఇలా కలిపి తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే ఎలా ఆహారపదార్థాలను కలిపి తీసుకోకుండా ఉండాలి అనేది తెలుసుకుందాం.
Lemon Ginger Tea Recipe: అల్లం, నిమ్మకాయల కలయికతో తయారయ్యే ఈ పానీయం రుచికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ రెండు పదార్థాలు కలిసి మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి.
Lemon Pickle Uses: నిమ్మకాయ పచ్చడి వేడి వేడి అన్నం లో కలుపుకొని తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ పచ్చడి తినడం వల్ల శరీరానికి ఎలాంటి లాభాలు కలుగుతాయి.. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం .
Lemon Juice Benefits: నిమ్మకాయ రసం ప్రతి రోజు తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు బరువు తగ్గిస్తాయి. దీంతో పాటు కొలెస్ట్రాల్‌ను నియంత్రించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తాయి.
Lemon Pepper Chicken: సండే వచ్చిందంటే చాలు చికెన్ మటన్ తయారు చేసుకుంటారు. అయితే, లెమన్ పెప్పర్ చికెన్ ఎప్పుడైనా రుచి చూశారా? దీని రుచి ఎంతో బాగుంటుంది. చికెన్ లెగ్స్ వేసి అందులో పెప్పర్, లెమన్ రెండూ కలిపి తయారు చేసుకోవాలి.
Fit and Slim Tips: బెల్లీ ఫ్యాట్ అనేది ఇటీవలి కాలంలో చాలా ఎక్కువగా కన్పిస్తోంది. నలుగురిలో తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తోంది. మరోవైపు ఆధునిక లైఫ్‌స్టైల్ కారణంగా అధిక బరువు సమస్యగా మారుతోంది. ఈ క్రమంలో ఫ్లాట్ బెల్లీ అంటే ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉండేందుకు ఏం చేయాలో తెలుసుకుందాం.
Wrong Combination With Lemon: నిమ్మకాయలో విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీని రుచి కూడా పుల్లగా ఉంటుంది. అయితే, కొన్ని ఆహారాలతో కలిపి తీసుకుంటే ఇది జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తుంది.
Lemon Rice Recipe: నిమ్మకాయ పులుసు వరి అనేది ఆంధ్ర వంటకాలలో ఒక ప్రసిద్ధ పులుసు వంటకం. పులుసు, వేయించిన వేరుశనగలు, కొబ్బరికాయ ముక్కలు, కరివేపాకు, మిర్చి తాలింపుతో తయారు చేసే రుచికరమైన వంటకం. ఈ డిష్‌ను వేగంగా , సులభంగా తయారు చేసుకోవచ్చు. దీని లాంచ్ బాక్స్, బ్రేక్‌కి కూడా ప్యాక్ చేసుకోవచ్చు.
Diabetic Tips: ఆధునిక జీవన విధానంలో అతి ప్రమాదకర వ్యాధిగా వేధిస్తున్నది మధుమేహం. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తున్న వ్యాది ఇది. మరి ఈ వ్యాది నుంచి ఎలా విముక్తి పొందాలనేది ఇప్పుడు పరిశీలిద్దాం..
Periods Problem: మగవారితో పోలిస్తే మహిళలు ఆరోగ్యపరంగా, శారీరకంగా బలహీనంగా ఉంటారు. ప్రకృతి సిద్ధంగా శరీరంలో మార్పులు కూడా మహిళలకు అసౌకర్యాన్ని కల్గిస్తుంటాయి. కొన్ని సమస్యలు మహిళలకు ఇబ్బందిగా మారుతుంటాయి.
Benefits of Lemon Water: నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. వేడి నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగడం వల్ల ఎన్నో వ్యాధులు దూరమవుతాయి. లెమన్ వాటర్ తాగడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఉంటో తెలుసుకుందాం.
Tomoto, Lemon Juice for Dark Circles: సర్వేంద్రియానాం నయనం ప్రదానం అంటారు. నిజమే ఎందుకంటే కళ్లే ముఖ్యం. కళ్లే అందం. ఆ కళ్లు అందంగా ఉంటేనే మనం అందంగా ఉంటాం. లేకుంటే అంద విహీనమే. ఆ వివరాలు తెలుసుకుందాం..
Benefits of Lemon: నిమ్మకాయలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటి వల్ల బాడీకి ఎంతో లాభం ఉంది. నిమ్మరసం వల్ల కలిగే ఆరోగ్యకర ప్రయోజనాలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.
Do these Lemon measures to become rich. వాస్తు శాస్త్రంలోని కొన్ని నియమాలను అనుసరించడం ద్వారా ప్రతి పనిలో విజయం ఉంటుంది. ఈ నివారణలలో నిమ్మకాయ ముఖ్యమైంది.
Side Effects of Drinking Lemon Water:లెమన్ వాటర్ అతిగా తాగడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగించిన, ఎక్కువగా తాగడం వల్ల తీవ్ర సమస్యలకు దారీ తీయోచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.