Krithi Shetty Photos: అందమైన కుందనాల బొమ్మ.. ఈ కన్నడ ముద్దుగుమ్మ

Krithi Shetty Photos: 'ఉప్పెన' సినిమాతో ఎగసిన అందం కృతి శెట్టి. హీరోయిన్ గా పరిచయమైన తొలి సినిమాతోనే ప్రేక్షకులను మాయ చేసిందీ ఈ కన్నడ బ్యూటీ. వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ఈ భామ ఫొటోషూట్ నెట్టింట వైరల్ గా మారింది.   
 

  • Jan 12, 2022, 22:56 PM IST

Krithi Shetty Photos: మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో కలిసి కృతి శెట్టి నటించిన తొలి చిత్రం 'ఉప్పెన'. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడం సహా బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లు దక్కించుకున్నాయి. ఆ సినిమా భారీ సక్సెస్ కావడంతో భారీగా ఆఫర్లను చేజిక్కించుకొన్నది హీరోయిన కృతి శెట్టి. ఇటీవలే నాని హీరోగా నటించిన 'శ్యామ్ సింగరాయ్' సినిమాలో తన నటనతో మెప్పించింది. ఇప్పుడు 'బంగార్రాజు' చిత్రంతో ప్రేక్షకులను మరోసారి అలరించేందుకు సిద్ధమైంది. ఆమెకు సంబంధించిన లేటెస్ట్ ఫొటోషూట్ ఇప్పుడు వైరల్ గా మారింది. 

1 /4

కృతిశెట్టి.. 2003 సెప్టెంబరు 21న కర్ణాటకలోని మంగుళూరులో జన్మించింది.  

2 /4

చిన్న వయసులోనే మోడల్​గా కెరీర్​ ప్రారంభించి పలు వాణిజ్య ప్రకటనల్లో నటించింది.  

3 /4

తెలుగులో 'ఉప్పెన' సినిమాతో హీరోయిన్​గా అరంగేట్రం చేయనుంది.  

4 /4

నాని హీరోగా నటిస్తున్న 'శ్యామ్​సింగరాయ్​' చిత్రంతో మరో చిత్రంలోనూ తన నటనతో మెప్పించింది. ఇప్పుడు బంగార్రాజు సినిమాతో అలరించేందుకు సిద్ధమైంది.