Konda Surekha emotional: మంత్రి కొండా సురేఖ ఎమోషనల్ అయ్యారు. గాంధీ భవన్ లో మీడియా సమావేశంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Minister konda surekha birthaday: యువతి తన సోదరుడి దగ్గరకు రాఖీ కట్టడానికి వెళ్తుంది. ఇంతలో రోడ్డుమీద మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో జరిగిన ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.
Minister Surekha Abused BRS Party MLA Sunitha Laxma Reddy: అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ దారుణంగా వ్యహరిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వకుండా వేధిస్తోంది. తాజాగా మెదక్ జిల్లా కొల్చారంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డితో మంత్రి కొండా సురేఖ అమానుషంగా వ్యవహరించారు. దీంతో అక్కడ వివాదం ఏర్పడింది. మంత్రి సురేఖ తీరుపై విమర్శలు వచ్చాయి.
Surekha Affected Dengue: ఆసియాలోనే అతిపెద్ద జాతరకు మేడారం సిద్ధమవుతోంది. చకాచకా ఏర్పాట్లు జరుగాల్సి ఉండగా సంబంధిత శాఖ మంత్రి అనారోగ్యం బారినపడ్డారు. మంత్రికి డెంగ్యూ వ్యాధి సోకడంతో మేడారం జాతర పనులపై తీవ్రంగా పడింది.
Konda Surekha Enters in AP Politics: ఏపీ సీఎం జగన్‌ను ఇప్పటికే ఇద్దరు చెల్లెళ్లతో ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా వారిద్దరికీ ఇప్పుడు మరొకరు తోడయ్యారు. ఇప్పుడు జగన్‌ను చెడుగుడు ఆడేందుకు తెలంగాణ అక్క రాబోతున్నది. ఉమ్మడి ఏపీలో జగన్‌కు వెన్నుదన్నుగా నిలిచిన అక్కడ ఇప్పుడు ఏపీలో అతడికే వ్యతిరేకంగా పని చేయడానికి సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఆమె ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారు.
konda murali: మంత్రి కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే కొండా మురళిపై ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మండిపడ్డారు. కేటీఆర్ అటు ఇటు కాదు కాబట్టే మీసాలు రావని... అందుకే తన మీసాల మీద కామెంట్ చేసాడని మురళి చేసిన వ్యాఖ్యలకు ధర్మారెడ్డి కౌంటర్ ఇచ్చారు.
Challa Dharma Reddy Dares Konda Murali And Konda Surekha: కొండా దంపతులు భాష మార్చుకోవాలి అని పరకాల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత చల్ల ధర్మా రెడ్డి హెచ్చరించారు. మొగతనం ఉన్నదా లేదా అని కొండా మురళి దంపతులు సవాళ్లు విసురుతున్నారు.. మరి తమ మగతనం గురించి కొండా కుటుంబానికి ఎలా చెప్తారో వాళ్లే చెప్పాలి అంటూ చల్ల ధర్మా రెడ్డి ఎద్దేవా చేశారు.
టీపీసీసీలో కొత్త కమిటీలు కల్లోలం రేపుతున్నాయి. తనకు ఆశించిన పదవి దక్కకపోవడంతో మాజీ మంత్రి కొండా సురేఖ.. తనకు ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పూర్తి వివరాలు ఇలా..
KTR: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఎడమ కాలుకు గాయమైంది. ప్రగతి భవన్ లో ప్రమాదవశాత్తు జారి కిందపడటంతో ఆయన కాలు చీలమండ ఫ్రాక్చర్ అయింది. కేటీఆర్ కాలు గాయంపై కాంగ్రెస్ నేతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Konda Surekha, Konda Murali love marriage: కొండా మురళితో తన పరిచయాన్ని, ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారితీసిన వైనాన్ని గుర్తుచేసుకున్నారు. ఒకవేళ బీకాం చదువుకోవడానికి తాను ఎల్బీ కాలేజీకి వెళ్లకపోయుంటే తన జీవితం మరోలా ఉండేదేమో అని అన్నారు.
Konda Surekha Comments on Errabelli Dayakar Rao: తమ రాజకీయ ప్రత్యర్థి అయిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును అడ్డుతొలగించుకునేందుకు కొండా దంపతులు మావోయిస్టులతో కలిసి స్కెచ్ వేశారనే ఆరోపణలకు ఆమె ఏం సమాధానం చెబుతారు ? ఎర్రబెల్లి దయాకర్ రావుతో వీళ్లకు ఎక్కడ చెడింది ? ఎందుకు చెడింది తెలియాలంటే ఇవాళ రాత్రి 7:30 గంటలకు మీ జీ తెలుగు న్యూస్‌లో కొండా సురేఖతో ఎక్స్‌క్లూజీవ్ స్పెషల్ చిట్‌చాట్ షో 'బిగ్ డిబేట్ విత్ భరత్' తప్పక చూడండి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఘటనకు సంబంధించి ప్రత్యేక న్యాయస్థానం వైఎస్ విజయమ్మ, షర్మిలకు సమన్లు జారీ చేసింది. కోర్టుకు హాజరు కావాలని సమన్లలో సూచించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.