Vijay Sethupathi Quits 800 | శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ (Muthiah Muralitharan Biopic) ‘800’ నుంచి నటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi) వైదొలిగారు. తన బయోపిక్ విషయంలో వివాదం తలెత్తడంతో మాజీ క్రికెటర్ మురళీధరన్ విజ్ఞప్తి మేరకు విజయ్ సేతుపతి ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు.
సౌత్ స్టార్, తమిళ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కి దక్షిణ భారతదేశంలో ఓ ప్రత్యేక క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. తరచూ విభిన్నమైన సినిమాల్లో నటిస్తూ.. విమర్శకుల ప్రశంసలు పొందే ఈ స్టార్.. ఈ సారి వివాదంలో చిక్కుకున్నారు. శ్రీలంక స్పీన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ ( Muttiah Muralitharan biopic ) రియల్ స్టోరీ ఆధారంగా 800 అనే టైటిల్‌తో బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) పై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రభుత్వ పన్నుకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించడంపై మద్రాస్ ధర్మాసనం ( Madras High Court) రజనీకాంత్‌పై అసంతృప్తి వ్యక్తంచేస్తూ మందలించింది.
హీరో విశాల్‌కు మద్రాస్ హైకోర్టు నుంచి షాక్ తగిలింది. విశాల్, మిల్కీ బ్యూటి తమన్నా హీరో హీరోయిన్లుగా నటించిన ‘యాక్షన్’ (Vishal Acton Movie) సినిమా వల్ల.. భారీగా నష్టపోయిన సినీ నిర్మాతకు.. హీరో విశాలే ఆ నష్టాన్ని భర్తీ చేయాలని మద్రాస్ హైకోర్టు (Madras High Court) శుక్రవారం తీర్పునిచ్చింది.
కరోనావైరస్ (Coronavirus) అన్నిరంగాలను అతలాకుతలం చేసింది. కరోనా లాక్డౌన్ నాటినుంచి అన్ని రంగాలు కూడా తీవ్ర నష్టాన్ని చవిచూశాయి. అయితే సినిమా రంగం (Film industry) కూడా దాదాపుగా ఆరేడు నెలల నుంచి ఆగిపోయిన విషయం తెలిసిందే. పెద్ద, చిన్న సినిమాల షూటింగ్‌లన్నీ అర్థాంతరంగా నిలిచిపోయాయి.
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఇటీవల కాలంలో తన వ్యాఖ్యలతో వార్తల్లో ముఖ్యాంశాలుగా మారిన విషయం తెలిసిందే. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ( Sushant Singh Rajput) అనుమానస్పద మరణం నాటినుంచి క్వీన్ కంగనా బాలీవుడ్ ( Bollywood) లో నెపోటిజంపై గళమెత్తింది.
అటు కోలీవుడ్‌లో ఇటు టాలీవుడ్లో లేడీ కమెడియన్‌గా విద్యుల్లేఖ రామన్ (Vidyullekha Raman) తనదైన ముద్రను వేసుకుంది. ఇటీవల కాలంలో ఆమె చేసిన ప్రతీ సినిమాలో తనదైన స్టైల్లో హాస్యాన్ని పండించి.. తమిళం, తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది.
పలు వివాదాలు, విమర్శల మధ్య నటి వనితా విజయకుమార్ (Actress Vanitha Vijayakumar) ఇటీవల మూడో పెళ్లి చేసుకుంది. అయితే రెండు నెలలకే ఆమె భర్త పీటర్ పాల్ గుండెపోటుకు గురయ్యారు. దీంతో నటి వనిత జీవితంపై వేదాంతం చెబుతూ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
కరోనావైరస్తో ( Coronavirus ) బాధపడుతూ స్వామి నాథన్ అనే తమిళ చిత్ర నిర్మాత ఇవాళ ఉదయం చెన్నైలో కన్నుమూశారు. కరోనావైరస్ పాజిటివ్ ఉందని తెలిసిన అనంతరం చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన ఆయన.. ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్నుమూశారు.
Actress Vanitha | తమిళ సినీ ఇండస్ట్రీలో ఓ హీరోయిన్ పేరు ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమె ఎవరో కాదు... వనితా విజయ్ కుమార్. సీనియర్ నటుడు విజయ్ కుమార్-మంజుల దంపతుల వారసురాలిగా పరిశ్రమకు పరిచయమైన వనిత.. సినిమాల్లో కంటే వ్యక్తిగత జీవితంతోని వివాదాల వల్లే ఎక్కువ పాపులర్ అయిందని చెప్పుకోవచ్చు.
Tamil director Balamithran | లాక్ డౌన్ సమయంలో షూటింగ్స్ లేకపోవడం, చేస్తున్న సినిమాల పనులు మధ్యలోనే ఆగిపోవడం వంటి పరిణామాలు సినీ కళాకారులను తీవ్ర మానసిక ఒత్తిడికి (Mental stress) గురిచేస్తున్నాయి. కొంతమంది ఆ ఇబ్బందులను అధిగమించే ప్రయత్నం చేసినప్పటికీ.. ఇంకొంత మంది వాటిలోంచి బయటికి రాలేకపోతున్నారు.
అల్లు అర్జున్ (Allu Arjun) లేటెస్ట్ సెన్సేషన్ అల వైకుంఠపురంలో (ala vaikuntapuramlo) సినిమా 2020 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై టాలీవుడ్లో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో పూజా హెడ్గే, నవదీప్, నివేదా పేతురాజ్, సుశాంత్, సునీల్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.
Singer Chinmayi | మీటూ ఉద్యమంలో భాగంగా తమిళ సినీ ప్రముఖులపై సింగర్ చిన్మయి లైంగిక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇక అది మొదలుకుని డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయికి కష్టాలు మొదలయ్యాయి.
తమిళ స్టార్ హీరో సూర్య తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఆకాశమే నీ హద్దురా’. ఈ చిత్రానికి సాలా ఖాదూస్ చిత్ర దర్శకురాలు సుధా కొంగర ప్రసాద్ దర్శకత్వం వహిస్తోంది. సాలా ఖాదూస్ చిత్రంలో మాధవన్ బాక్సర్ పాత్రలో నటించాడు. ఆకాశమే నీ హద్దురా చిత్రంలో టాలీవుడ్ డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు.
టాలీవుడ్, కోలీవుడ్ సినీ పరిశ్రమలకి చెందిన పలువురు సినీ ప్రముఖులపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసి సంచలనం సృష్టించిన నటి శ్రీరెడ్డి తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి తెలుగు, తమిళ సినీ పరిశ్రమలకు చెందిన ఎందరో తనని వాడుకున్నారని, అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు అన్నీ తన వద్ద ఉన్నాయని మొదటి నుంచీ చెబుతూ వస్తోన్న శ్రీరెడ్డి... తాజాగా తన రియల్ స్టోరీనే సినిమాగా మలిచేందుకు నిర్ణయించుకున్నట్టు ప్రకటించింది. ‘రెడ్డి డైరీ’ పేరుతో తమిళంలో తెరకెక్కనున్న సినిమాకు తన స్వీయ చరిత్రనే కథాంశంగా అందించనున్నట్టు ఆమె స్పష్టంచేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.