Prof Kodandaram: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాం గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఉద్యమ సమయంలో ఆయన ఇచ్చిన ప్రతి పిలుపుకు విశేష స్పందన లభించింది. అలాగే గత ప్రభుత్వం తప్పుదోవ పడుతుంటే అదే ఉద్యమం పంథా ముందుకెళ్లారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం ప్రొఫెసర్ సైలెంట్ అయ్యాడు.. ఈ సైలెంట్ అవ్వడానికి కారణాలేంటి? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి..
తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణ జన సమితితో కలిసి పోటీ చేయనున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Gaddar Munugode Contest: బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓటర్లే 90 శాతం ఉన్న మునుగోడులో గద్దర్ పోటీ చేస్తుండటం ప్రధాన పార్టీలను కలవరపరుస్తోంది.గద్దర్ పోటీ చేస్తే ఎవరికి నష్టం,ఎవరికి లాభం..ఆయనతో ఎవరి ఓట్లు చీలుతాయి.. ఎవరికి గండం అన్నదానిపై రకరకాల చర్చలు సాగుతున్నాయి.
Munugode Bypoll: పార్టీల పోటీపోటీ వ్యూహాలతో మునుగోడు రాజకీయ సమీకరణలు రోజురోజుకు మారిపోతున్నాయి. ఇంతలోనే మునుగోడు సీన్ లోకి ఎంటరై ట్విస్ట్ ఇచ్చారు టీజేఎస్ అధినేత కోదండరామ్. టీజేఎస్ పోటీతో మునుగోడులో ఎవరికి లాభం, ఎవరికి నష్టం అన్న చర్చ కూడా సాగుతోంది
Kodandaram: దసరా పండుగ రోజున సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించారు. దీనిపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. తాజాగా టీజేఎస్ చీఫ్ కోదండరామ్ హాట్ కామెంట్స్ చేశారు.
Kodandaram : సీఎం కేసీఆర్ పాలనపై తీవ్రమైన ఆరోపణలు చేశారు టీజేఎస్ చైర్మెన్ కోదండరామ్. పోరాడి సాధించుకున్న తెలంగాణలో పేదలకు అన్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణలో పాలన మారాలంటే ప్రతి ఒక్కరూ మళ్లీ ఉద్యమించాలని కోదండరామ్ పిలుపిచ్చారు. యువతపైనే ఆ బాధ్యత ఉందన్నారు.
TJS president Kodandaram said the Jubilee Hills minor gang rape incident was atrocious. CM KCR said it was inappropriate to remain silent on the gang-rape incident. It has been criticized that not a single review has been conducted in 8 years on women’s issues
AAP Protest: హైదరాబాద్‌లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి నిరసన సెగ తగిలింది. ఆయన కాన్వాయ్‌ను ఆప్(AAP) నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఆప్‌లో టీజేఎస్ విలీనం కాబోతోందా..? ఇటీవల తెలంగాణ జనసమితి నేతల రహస్య భేటీ దేనికి సంకేతం..? విలీనంపై కోదండరాం ఏమంటున్నారు..? తెలంగాణలో ఆప్ తిష్ట వేసేందుకు తొలి అడుగు పడిందా..? రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై జీ తెలుగు న్యూస్ ప్రత్యేక కథనం.
Ys Sharmila Deeksha: తెలంగాణలో ఇప్పుడు హాట్ టాపిక్ వైఎస్ షర్మిల రాజకీయ పార్టీ ప్రకటన. ఉద్యోగుల భర్తీ డిమాండ్‌తో ఇప్పుడు కొత్తగా వైఎస్ షర్మిల దీక్ష చేపట్టనున్నారు. మరి షర్మిల దీక్షకు ఎవరెవరి మద్దతు లభించనుందనేది ఆసక్తిగా మారింది.
Telangana Mlc Elections: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిత్రాలు చోటుచేసుకున్నాయి. ఇండిపెండెంట్లు సత్తా చాటారు. ప్రొఫెసర్లు ఓడారు. విద్యాసంస్థల యజమానులు గెలిచారు. అసలేం జరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ( KCR ), ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిలపై ( YS Jagan ) కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ తెలంగాణకు పట్టిన చీడ అని దుమ్మెత్తిపోసిన రేవంత్ రెడ్డి.. కేసీఆర్ నైజం ఏంటనేది క్రమక్రమంగా తెలంగాణ ప్రజలు గ్రహిస్తున్నారని అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.