Coronavirus : కరోనా సంక్షోభం ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రంగాలపై పడింది. ఇందులో క్రికెట్ ( International Cricket ) కు కూడా మినహాయింపు లభించలేదు. కరోనా కల్లోలం ( Corona Pandemice) ప్రారంభం అయినప్పటి నుంచి కొత్తగా మ్యాచులు లేకపోవడం వల్ల అభిమానులు తీవ్రంగా నిరాశపడుతున్నారు. అయితే క్రికెట్ ఫ్యాన్స్ కు ఒక గుడ్ న్యూస్ ఉంది.
లాక్ డౌన్ సమయంలో ఆటగాళ్లు అంతా క్రీడలకు దూరం కావడంతో తమ శరీరం ఫిట్నెస్ కోల్పోకుండా ఉండటం కోసం ఎప్పటిలాగే నిత్యం కొంత సమయాన్ని ఇండోర్ ఎక్సర్‌సైజెస్‌కి కేటాయించడం మర్చిపోవడం లేదు. లేదంటే మళ్లీ మైదానంలోకి వచ్చాకా ఇబ్బందులు తప్పవని వాళ్లకు తెలుసు కనుక. టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్ కూడా తన శరీరాన్ని ధృడంగా ఉంచుకోవడం కోసం ఇంట్లోనే ఇదిగో ఇలా రకరకాల ఎక్సర్‌సైజెస్‌తో వ్యాయమం చేస్తున్నాడు.
భారత క్రికెట్ జట్టుపై మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నాడు వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం బ్రియాన్ లారా. వర్తమాన క్రికెటర్లలో టీమిండియా ప్రస్తుతం తన ఫేవరేట్ ప్లేయర్ పేరును వెల్లడించి తన మనసులోని మాటను చెప్పేశాడు. కాగా తనకు భారత జట్టు ఓపెనర్
NZVsIND 3rd T20 Live Updates | మూడో టీ20లో ఆతిథ్య కివీస్‌కు భారత్ 180 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. మరోవైపు సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలో ఉండటంతో కివీస్ పైనే ఒత్తిడి ఉంది.
టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ అరుదైన ఘనతను సాధించాడు. ఇక్కడి సౌరాష్ట్ర క్రికెట్ అసెసియేషన్ (SCA) స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో భాగంగా రాహుల్ ఈ ఫార్మాట్లో 1000 పరుగులు పూర్తిచేసుకున్నాడు.
వాంఖడే వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో ఓపెనర్ శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీ, వన్ డౌన్లో బ్యాటింగ్ చేసిన కేఎల్ రాహుల్ మాత్రమే రాణించడంతో టీమిండియా 49.1 ఓవర్లలో 255 పరుగులకే ఆలౌటైంది.
రేపు గురువారం నుంచి రాజ్ కోట్ వేదికగా వెస్ట్ ఇండీస్‌తో ఆడనున్న తొలి టెస్ట్ మ్యాచ్ కోసం 12 మంది ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ ప్రకటించింది. టెస్ట్ మ్యాచ్ ఆరంభానికి సమయం దగ్గర పడుతోంటే, ఇంకా జట్టు సభ్యులను ప్రకటించకపోవడం ఏంటని వినిపించిన విమర్శలకు బీసీసీఐ ఈ ప్రకటనతో సమాధానం ఇచ్చింది. ఈ జాబితాలో 18 ఏళ్ల కుర్రాడు పృద్వీ షాకు సైతం చోటు లభించింది. ప్రస్తుతం అండర్ 19 జట్టుకు కెప్టేన్‌గా వ్యవహరిస్తున్న పృద్వీ షా ఈ టెస్ట్ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్‌తో కలిసి ఓపెనర్లుగా దిగనున్నట్టు తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.