Process Of Plum Cake Making: క్రిస్మస్ అంటే గుర్తొచ్చేది కేకులు. డిసెంబర్‌ను క్రిస్మస్ మాసంగా పిలుస్తారు. ఈనెలలో క్రిస్మస్ సంబరాలు జరుగుతాయి. ఈ సందర్భంగా ఇంట్లోనే క్రిస్మస్ కోసం ప్లమ్ కేక్‌ను తయారుచేసుకుందాం. బయట నుంచి కొనకుండాగో ఇంట్లో రుచికరంగా ప్లమ్ కేక్ తయారుచేయడం ఇలా..
Christmas Celebrations: ప్రపంచమంతా క్రిస్మస్ సంబరాలు అత్యంత ఘనంగా జరుపుకుంటోంది. ఒక్క ఆ ప్రాంతంలో తప్ప. ఎక్కడ క్రిస్మస్ సంబరాలు ఘనంగా జరగాలో అక్కడీసారి కళ తప్పింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Happy Christmas: అందరికీ హ్యాపీ క్రిస్మస్. ప్రపంచమంతా అత్యంత ఘనంగా క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటోంది. బంధు మిత్రులు, స్నేహితులు అందరికీ ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పుకుంటుంటారు. ఆ వివరాలు మీ కోసం..
Salaar: డిసెంబర్ 22న విడుదలైన ప్రభాస్ సలార్ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కాగా ఈ చిత్రం థియేటర్స్ విషయంలో మాత్రం సినిమా రిలీజ్ కి ముందు కొంత కొరత ఏర్పడింది…
Christmas Santa Claus: క్రిస్మస్ పేరు చెప్పగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది శాంతా క్లాజ్ తాత. తెలుగు గడ్డం, ఎర్రటి దుస్తులతో అలరిస్తున్నట్టుండే ఆ తాతను చూడగానే పిల్లల్లో హుషారొచ్చేస్తుంది. అసలు క్రిస్మస్ కు శాంటాక్లాజ్ కు ఉన్న సంబంధమేంటి, ఎవరీ శాంటాక్లాజ్ అనే వివరాలు తెలుసుకుందాం..
Christmas Celebrations: ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఎంతో ఘనంగా జరుపుతారు. క్రైస్తవుల పరమ పవిత్రమైన పండుగగా భావించే క్రిస్మస్ ను విదేశాలలో ఎంతో ఉత్సాహంగా ఒక పెద్ద వేడుక లాగా చేస్తారు. అయితే మన దేశంలో కూడా కొన్ని ప్రాంతాలలో అద్భుతమైన క్రిస్మస్ సెలబ్రేషన్స్ చూడవచ్చు అని మీకు తెలుసా?
Christmas 2023: ఏసుక్రీస్తు.. జనాల మధ్య తిరిగి జనాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన భగవంతుడు. క్రైస్తవులు పూజించే ఏసుక్రీస్తు.. జన్మదిన పండుగని ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ గా జరుపుకుంటారు. మరి ఈరోజు విశిష్టత ఏమిటో తెలుసుకుందాం.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
Jesus Removed Covid 19 says Telangana Health Director G Srinivas Rao. ఏసుక్రీస్తు కృప వల్లే కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిందన్నారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస రావు.
ప్రపంచమంతటా ఓ వైపు కరోనావైరస్ పట్టిపీడిస్తుంటే.. మరోవైపు వింత వింత సంఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. కజకిస్థాన్ దేశానికి చెందిన బాడీ బిల్డర్ యూరి టోలోచ్కో (Yuri Tolochko ) ఓ సెక్స్ బొమ్మను వివాహమాడిన వింత ఘటన తాజాగా వెలుగు చూసింది.
Christmas tree tattoo: వేరే ఎక్కడైనా కన్పిస్తుందో లేదో గానీ..కులమతాలతో సంబంధం లేకుండా అన్ని పండుగల్ని కచ్చితంగా సెలెబ్రేట్ చేసేది సినీ ప్రముఖులే. అందుకే ఆ హీరో వేయించుకున్న పిక్ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ఆ ఫోటో విశేషమేంటో తెలుసుకుందాం..
టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో ప్రస్తుతం బిజీబిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాని 'టక్ జగదీష్' సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ను ఇచ్చారు మూవీ మేకర్స్.
800 ఏళ్లలో ఇంతకు ముందెప్పుడు లేని విధంగా ఆకాశంలో తొలిసారిగా ఓ అద్భుతం జరగబోతోంది. డిసెంబర్ 21 నాడు ఆకాశం అందుకు వేదిక కాబోతోంది. డిసెంబర్ 21న సూర్యస్తమయం తర్వాత విశ్వంలోనే అతిపెద్ద గ్రహాలైన బృహస్పతి, శని గ్రహాలు ఒకే వరుసలోకి రానున్నాయి.
Coronavirus in America | ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ మారణహోమం సాగుతున్న తరుణంలో అందులో భారీగా నష్టపోతున్న దేశం అమెరికా. వ్యాక్సిన్ గురించి ఆ దేశ ప్రభుత్వం ఆశలు పెట్టుకుందో ఎన్నికల సమయంలో ప్రచారంలోనే ప్రపంచానికి అర్థం అయింది.
Solo Brathuke So Better | మెగా హీరో సాయిధరమ్ తేజ్, నభా నటేశ్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. కరోనా లాక్డౌన్ నుంచి ఈ చిత్రం గురించి సోషల్ మీడియాలో సందడి చేసిన మెగా మేనల్లుడు.. సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej ) ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.