Minister Puvvada : పార్టీ నేతలకు మంత్రి పువ్వాడ క్షమాపణ

Minister Puvvada : గతంలో ఏమైనా తప్పులు జరిగి ఉంటే పెద్ద మనసుతో క్షమించాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కోరారు. అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్దామని అన్నారు.

  • Zee Media Bureau
  • Mar 27, 2023, 01:07 PM IST

Video ThumbnailPlay icon

Trending News