One Day Three Lifes End In Telangana: చిన్న చిన్న కారణాలతో విలువైన ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. తెలంగాణలో ఒక్క రోజే ముగ్గురు బలవన్మరణానికి పాల్పడడంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది.
Local Businessmans Protest Against Work From Home At Hyderabad: సాఫ్ట్వేర్ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం ఎత్తివేయాలని కొందరు ధర్నాకు దిగారు. వర్క్ ఫ్రమ్ హోమ్‌తో తాము నష్టపోతున్నట్లు వాపోయారు.
Friends Sexually Assault On Software Engineer In Hyderabad: హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై సామూహిక అత్యాచారం జరిగింది. వనస్థలిపురంలోని ఓ హోటల్లో మద్యం మత్తులో యువతిపై ఆమె స్నేహితుడు మరొకరు ఇద్దరూ కలిసి అత్యాచారం చేశారు.
Baby Child Fall In Rooftop Mother Commits Suicide With Trolls: పొరపాటున జరిగిన ఒక సంఘటనను పట్టుకుని సోషల్ మీడియాలో ట్రోల్ చేయడంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. దీనికితోడు టీవీ చానళ్లు అవమానకరంగా ప్రసారాలు చేయడంతో ఆ తల్లి ప్రాణం తీసుకుంది.
Oyo Town House Fire: ప్రేమించాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ప్రియుడు పిలిస్తే ఓయో రూమ్‌కు ప్రేయసి వెళ్లింది. ఏ జరిగిందో ఏమో తెలియదు కానీ.. ఆ యువతి రక్తపు మడుగులో అచేతనంగా పడి ఉంది. తీరా ఆరా తీస్తే ప్రేమికుడే తుపాకీతో ఆమె కాల్చి హతమార్చాడని పోలీసుల విచారణలో తేలింది.
Man in Burqa Enters Ladies Washroom In Lulu Shopping Mall: బీటెక్ గ్రాడ్యూయేట్ అయిన అభిమన్యుని అరెస్ట్ చేసిన పోలీసులు అతడిపై ఐపీసీ 354 ( C), 419, ఐటి యాక్టులోని సెక్షన్ 66 E కింద కేసు నమోదు చేశారు. అభిమన్యుని కోర్టులో హాజరుపరచగా, కోర్టు నిందితుడికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది.
Qualcomm Engineer Earning More As a Cab Driver: సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనగానే భారీ రెమ్యునరేషన్ ప్యాకేజెస్.. వారానికి రెండు సెలవులు, మూన్నెళ్లకోసారి ఇన్సెంటీవ్స్, మధ్యమధ్యలో అవీ ఇవీ పర్స్క్.. అవసరాలకు తగినన్ని పెయిడ్ లీవ్స్, ప్రాజెక్ట్ సక్సెస్ అయితే పెయిడ్ టూర్లూ షికార్లు.. ఇవీ చాలామంది ఊహించుకునేవి. కానీ మనుషులు అందరూ ఒకలా ఉండరన్నట్టు.. ఉద్యోగాలన్నీ ఒకలా ఉండవు.
Today's Viral News: ఆన్లైన్లో ఆర్డర్ చేసిన వస్తువు నాలుగేళ్ల తర్వాత డెలివరీ అయిన వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఢిల్లీకి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఈ అనుభవం ఎదురైంది. ఈ సంఘటన గురించి ఆ వ్యక్తి ఈ కింది విధంగా పేర్కొన్నాడు.
Viral Post: సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అంటే ఎంతో క్రేజ్. తమ కూతుళ్లను సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తో మ్యారేజీ చేయాలని పేరెంట్స్ తహతహలాడేవారు. ప్రస్తుతం సీన్ మారిపోయినట్లు కనిపిస్తోంది. తాజాగా ఒక మ్యారేజీ బ్యూరో ప్రకటనలో వచ్చిన ప్రకటన ఆసక్తిగా మారింది.
Suicide: చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లిన యువతి మరో నాలుగైదు గంటల్లో ఇంటికి వెళ్లాల్సి ఉండగా ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరబాద్ లో జరిగింది.
కామారెడ్డికి ( Kamareddy ) చెందిన శరణ్య ( 25 ) వివాహిత బెంగుళూరులో ( Benguluru ) అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. ప్రముఖ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా ( Software Engineer ) పని చేస్తున్న శరణ్య మరణ వార్త తెలియగానే కామారెడ్డిలోని ఆమె తల్లిదండ్రులు హుటాహుటిన బెంగుళూరుకు బయల్దేరారు.
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ శివార్లలోని మీర్పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అల్మాస్‌గూడలో కలకలం సృష్టించింది. బుధవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. అపార్ట్మెంట్లోని మొదటి అంతస్తులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ హరీష్ కుటుంబం నివాసం ఉంటోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.