Keerthi Suresh: కీర్తి సురేశ్.. సనీ నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చినా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించింది. అలానే ఎప్పటికప్పుడు తనలో కొత్తదనాన్ని చూపిచుకుంటూ సినిమాలు ఎంపిక చేసుకుంటోంది. నటనకు ప్రాధాన్యత ఉన్న రోల్స్ చేస్తూ తెలుగు, తమిళంలో దూసుకెళ్తోంది.
అలాంటి నాటి డ్రెస్సింగ్ స్టైల్ల్లో తాజాగా ఫొటో షూట్లో పాల్గొంది కీర్తి సురేశ్.
తాజాగా షేర్ చేసిన ఈ ఫొటోల్లో కీర్తీ సురేశ్ అలానాటి జ్ఞాపకాలను గుర్తు చేసింది.
క్లాసిక్ లుక్‌లో కీర్తి సురేశ్‌ను చూసిన ఫ్యాన్స్ అమెపై తమదైన శైలిలో అభిమానం చాటుకుంటున్నారు.
కీర్తి సురేశ్ సినిమాలతోనే కాదు.. డ్రెస్సింగ్ విషయంలోనూ వైవిద్యం కనబర్చుతోందంటూ స్పందిస్తున్నారు కొంద మంది.
కొంత మంది ఫ్యాన్స్ ఏకంగా మహానటి సావిత్రిని గుర్తు చేస్తోందంటూ కామెంట్స్ పెడుతున్నారు.