Kedarnath yadra: కేదార్ నాథ్ యాత్రలో శుక్రవారం ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఆరుగురు భక్తులతో ఉన్న హెలికాప్టర్ గాల్లో పలుమార్లు చక్కర్లు కొట్టింది. దీంతో భక్తులంతా భయంతో అరుపులు, కేకలు పెట్టారు. ఈ వీడియో వైరల్ గా మారింది.
PM Modi in Kedarnath: ప్రముఖ కేదార్నాథ్ ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ సందర్శించి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ నుండి బద్రీనాథ్ వెళ్లనున్నారు.
Sara Ali Khan revisits Kedarnath, this time with Janhvi Kapoor: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తో కలిసి సారా అలీ ఖాన్ నటించిన కేదార్నాథ్ మూవీ షూటింగ్ కేదార్నాథ్ లోనే జరిగింది. అప్పుడు కేదార్నాథ్ లో గడిపిన సారా అలీ ఖాన్ ఇప్పుడు మరోసారి జాన్వీకపూర్‌తో కలిసి అక్కడికి వెళ్లింది. హర హర మహాదేవ్ అంటూ శివున్ని స్మరించుకున్నారు వీరిద్దరూ.
Chardham yatra: కరోనా మహమ్మారి మరోసారి ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ముఖ్యంగా భారతదేశంలో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ నేపధ్యంలో చార్‌థామ్ యాత్ర ప్రశ్నార్ధకమవుతోంది. చార్‌థామ్ యాత్రను మరో కుంభమేళాగా మార్చవద్దని న్యాయస్థానం ఆదేశించడమే దీనికి కారణం.
Kedarnath Kapat: భారత దేశంలో ప్రముఖ జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదార్నాథ్ దేవాలయాన్ని ఇవాళ మూసివేశారు. ఈ సీజన్ లో చివరి పూజను ఈ రోజు ఉదయం 8.30 నిమిషాలకు చేశారు. అనంతరం ఆలయ ద్వారాలను మూసివేశారు. ఆలయ ద్వారాలను మూసివేయడానికి ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ముఖ్యమంత్రులు హాజరయ్యారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.